హర్ష్ సంఘవి
స్వరూపం
| హర్ష్ సంఘవి | |||
2023లో సంఘవి | |||
గుజరాత్ ఉప ముఖ్యమంత్రి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2025 అక్టోబర్ 17 | |||
క్రీడలు, యువజన వ్యవహారాలు & సాంస్కృతిక కార్యకలాపాల, ఎక్సైజ్ & నిషేధ శాఖ
సరిహద్దు భద్రత & జైళ్ల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2021 సెప్టెంబర్ 16 - ప్రస్తుతం | |||
రెవెన్యూ శాఖ మంత్రి | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం ఆగస్టు 2022 | |||
| ముందు | నియోజకవర్గం సృష్టించబడింది | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | మజురా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1985 జనవరి 8 సూరత్ , గుజరాత్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | ప్రాచి సంఘవి | ||
హర్ష్ రమేష్‌భాయ్ సంఘవి (జననం 8 జనవరి 1985) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు మజురా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2025 అక్టోబర్ 17న గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ "ఉప ముఖ్యమంత్రిగా హర్ష్ సంఘవీ". Andhrajyothy. 17 October 2025. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "Given keys to Home, why new Gujarat Dy CM Harsh Sanghavi is man to watch" (in ఇంగ్లీష్). The Indian Express. 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "Gujarat Cabinet reshuffle: Harsh Sanghavi sworn in as Deputy CM; Jadeja's wife Rivaba becomes minister" (in ఇంగ్లీష్). The New Indian Express. 17 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "Who is Harsh Sanghavi? 3-term MLA appointed Gujarat's deputy chief minister" (in ఇంగ్లీష్). Hindustan Times. 17 October 2025. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "Gujarat Deputy CM at 40: Rise & rise of Harsh Sanghavi, the man with Modi's trust & Shah's ear" (in ఇంగ్లీష్). ThePrint. 17 October 2025. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.