హర్ష చెముడు
Jump to navigation
Jump to search
హర్ష | |
---|---|
జననం | హర్ష చెముడు 1990 ఆగస్టు 31 |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | వైవా హర్ష |
విద్య | బి.టెక్ |
వృత్తి | నటుడు, యూట్యూబ్ స్టార్, కమెడియన్, టీవీ వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 2013 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అక్షర [1] |
హర్ష చెముడు (వైవా హర్ష ) తెలుగు సినిమా నటుడు, యూట్యూబ్ స్టార్, కమెడియన్, టీవీ వ్యాఖ్యాత.[2][3] హర్ష యూట్యూబ్ లో "వైవా" వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని "వైవా హర్ష"గా సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[4]
నటించిన చిత్రాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2014 | మైనే ప్యార్ కియా | తొలి చిత్రం | |
పవర్ (సినిమా) | |||
గోవిందుడు అందరివాడేలే | బంగారి మిత్రుడిగా | ||
చక్కిలిగింత | |||
2015 | రెడ్ అలెర్ట్ | ||
రామ్ లీలా | |||
డైనమైట్ (సినిమా) | |||
సింగం123 | జూనియర్ లింగం | ||
జతకలిసే | హ్యాకర్ శ్రీను | ||
సూర్య వర్సెస్ సూర్య | ఐస్ గోలా విక్రేత | ||
సైజ్ జీరొ | |||
యవ్వనం ఒక ఫాంటసీ | గూగుల్ | ||
దోచేయ్ | మాణిక్యంను గుడ్డిగా నమ్మే సహచరుడు | ||
శంకరాభరణం | హ్యాపీ తమ్ముడిగా | ||
2016 | ఛల్ ఛల్ గుర్రం | ||
కృష్ణాష్టమి | |||
రాజా చెయ్యివేస్తే | రాజా రామ్ మిత్రుడిగా | ||
జక్కన్న | |||
ఎక్కడికి పోతావు చిన్నవాడా | అర్జున్ మిత్రుడిగా | ||
2017 | నేనోరకం | ||
తొలి పరిచయం | |||
రాజా ది గ్రేట్ | కబడ్డీ వ్యాఖ్యాత | ||
ఒక్క క్షణం | |||
నక్షత్రం | డాన్స్ మాస్టర్ | ||
జై లవకుశ | |||
2018 | ఛలో | [5] | |
తొలిప్రేమ | ఆదిత్య చిన్ననాటి మిత్రుడిగా | ||
అమీర్‌పేట్ 2 అమెరికా | |||
వాడు నేను కాదు | |||
తేజ్ ఐ లవ్ యు | హర్ష | ||
విజేత | |||
నీవెవరో | కళ్యాణ్ స్నేహితుడిగా | ||
నన్ను దోచుకుందువటే | హర్ష | ||
2019 | ఏబీసీడీ (అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి) | సంతోష్ | |
భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు | |||
2020 | కృష్ణ అండ్ హిజ్ లీలా | హర్ష | |
భానుమతి & రామకృష్ణ | బంటీ | ||
కలర్ ఫోటో | బాల యేసు | ఆహా (ఓటిటి) | |
మా వింత గాధ వినుమా | |||
2021 | సూపర్ ఓవర్ | బంగారు రాజు | |
30 రోజుల్లో ప్రేమించటం ఎలా | నాగార్జున | ||
థ్యాంక్ యూ బ్రదర్ | చీకు | ||
తెల్లవారితే గురువారం | |||
తిమ్మరుసు | |||
వివాహ భోజనంబు | గవర్నమెంట్ ఆఫీసర్ | ||
గల్లీ రౌడీ | డేవిడ్ రాజ్ | ||
మహాసముద్రం | |||
మంచి రోజులు వచ్చాయి | బండ బాబు | ||
పుష్పక విమానం | |||
2022 | హీరో | ||
మిషన్ ఇంపాజిబుల్ | బుకింగ్ క్లర్క్ | ||
పక్కా కమర్షియల్ | బాలరాజు | ||
కార్తికేయ 2 | సులేమాన్ | ||
2022 | బింబిసారా | ||
2023 | ప్రేమదేశం | ||
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు | విజయ్ స్నేహితుడు | ||
మెన్‌టూ | |||
మిస్టర్ ప్రెగ్నెంట్ |
వెబ్ సిరీస్[మార్చు]
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2019 | ది గ్రిల్ | గణేష్ | వియూ వెబ్ సిరీస్ |
2019 | హాస్టల్ డేజ్ | రవి తేజ | అమెజాన్ ప్రైమ్ వీడియో |
2020 | షిట్ హప్పెన్స్ [6] | హర్ష | ఆహ |
టాక్ షోస్[మార్చు]
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2020 - ప్రభుత్వం | తమాషా విత్ హర్ష[7][8] | వ్యాఖ్యాత | ఆహా |
2020 - ప్రస్తుతం | సామ్ జామ్[9] | సహా వ్యాఖ్యాత | ఆహ |
యు ట్యూబ్ వీడియోస్[మార్చు]
సంవత్సరం | పేరు | ఇతర వివరాలు |
---|---|---|
2013 | వైవా[10] | [11] |
2014 | ఫేస్బుక్ బాబా [12] | |
2016 | ది రిజల్ట్స్ [13] | |
2016 | దడ్మింటన్ థియరీ[14][15] | |
2016 | ది బిగ్ ఫాట్ ప్రపోసల్[16] | |
2016 | ది ఇంటర్వ్యూ[17] | |
2017 | ది టూరిస్ట్ గైడ్ | |
2017 | డ్రింక్ అండ్ డ్రైవ్[18] | |
2017 | ది ఎగ్జామ్స్ ట్రిలోజి | |
2017 | మోడరన్ స్వయంవరం[19] | |
2018 | ది వీసా ఇంటర్వ్యూ' ' |
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (21 October 2021). "ఘనంగా వైవా హర్ష వివాహం". Archived from the original on 21 అక్టోబరు 2021. Retrieved 21 October 2021.
- ↑ "Viva Harsha". IMDb. Retrieved 16 April 2021.
- ↑ "Viva Harsha Biography , Filmography & Movie List - BookMyShow". BookMyShow. Retrieved 16 April 2021.
- ↑ "Funny, relatable comedy". www.deccanchronicle.com/ (in ఇంగ్లీష్). 2016-11-19. Retrieved 16 April 2021.
- ↑ "'Chalo' movie review: Just for a few laughs".
- ↑ "Shit Happens review - Where the title says it all". Shit Happens review - Where the title says it all (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-01-09. Retrieved 2020-11-02.
- ↑ admin. "Tamasha with Harsha Comedy Talk Show Streaming Online Watch on AHA Video". Binged (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-11-13.
- ↑ "Viva Harsha impresses with his witty humor on Tamasha with Harsha". 123telugu.com (in ఇంగ్లీష్). 2020-11-14. Retrieved 2020-12-15.
- ↑ "From being ridiculed to being celebrated; Viva Harsha on his journey to success". The new Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-04.
- ↑ https://m.youtube.com/watch?v=Ojy_UgBZbxo
- ↑ "VIVA: A remarkable journey of a couple of youngsters from Vizag".
- ↑ https://m.youtube.com/watch?v=C0eKhACuTuk
- ↑ https://m.youtube.com/watch?v=eNJC-VX-IN8
- ↑ "VIVA Harsha Is BACK. Hilarious Short Film on PV Sindhu | The Dadminton Theory -". backbenz.in. Archived from the original on 2017-01-16. Retrieved 2017-01-15.
- ↑ https://m.youtube.com/watch?v=xPTGcMYwAIM
- ↑ "viva harsha Archives - Tollywood Cinema News - Filmyflow". Tollywood Cinema News - Filmyflow (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-01-16. Retrieved 2017-01-15.
- ↑ https://www.youtube.com/watch?v=n6-ef_YHeJU
- ↑ "Viva Harsha is back: Telugu YouTube Sensation takes hilarious potshots at drunk drivers".
- ↑ "This 'Modern Swayamvaram' with a twist is sure to crack you up".