Jump to content

హర్‌కమల్‌జిత్ సింగ్

వికీపీడియా నుండి
హర్‌కమల్‌జిత్ సింగ్
Personal information
Nationalityభారతీయుడు
Sport
Country భారతదేశం
Sportఅథ్లెటిక్స్
Event4 × 400 మీ రిలే
Medal record
హర్‌కమల్‌జిత్ సింగ్
పతకాల రికార్డు
పురుషుల అథ్లెటిక్స్
Competitor for భారతదేశం
ఆసియా ఛాంపియన్షిప్స్
Bronze medal – third place1979 టోక్యో4 × 400 మీ రిలే
ఆసియా క్రీడలు
Silver medal – second place1978 బ్యాంకాక్4 × 400 మీ రిలే

హర్‌కమల్‌జిత్ సింగ్ ఒక భారతీయ క్రీడాకారుడు. 1978లో బ్యాంకాక్‌లో జరిగిన 8వ ఆసియా క్రీడలలో ఇతడు 400 మీటర్ల పరుగు పందెంలో రజత పతకాన్ని, అదే క్రీడలలో మురళీ కుట్టన్, ఉదయకృష్ణ ప్రభు, శ్రీరామ్ సింగ్‌లతో కలిసి 4 × 400 మీ రిలే పోటీలో కూడా రజత పతకాన్ని సాధించాడు. 1979 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌లో పి.వి. కామరాజ్, ఉదయకృష్ణ ప్రభు, పియారా సింగ్‌లతో 4 × 400 మీ రిలే పోటీలో పాల్గొని కాంస్య పతకం సాధించాడు.

పతకాలు

[మార్చు]

అంతర్జాతీయ పోటీలలో ఇతడు గెలుచుకున్న పతకాల వివరాలు ఈ క్రింది విధంగా ఉంది.[1]

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1978ఆసియా క్రీడలుబ్యాంకాక్, థాయిలాండ్2వ400 మీ46.79
1979ఆసియా ఛాంపియన్షిప్స్టోక్యో, జపాన్3వ4 × 400 మీ రిలే.3:11.8

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Harkamaljit Singh". Athletics Podium. Athletics Podium. Retrieved 5 January 2026.