Jump to content

హర్‌జీత్ సింగ్

వికీపీడియా నుండి
హర్‌జీత్ సింగ్
Personal information
Nationalityభారతీయుడు
Sport
Sportఅథ్లెటిక్స్
Event400 మీ.
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place1954 మనీలా4 x 400 మీ. రిలే


హర్‌జీత్ సింగ్ ఒక భారతీయ క్రీడాకారుడు. ఇతడు 1954 ఆసియా క్రీడలలో 4 x 400 మీటర్ల రిలేలో జోగిందర్ సింగ్ ధనోర్, ఇవాన్ జాకబ్, జె. బి. జోసెఫ్‌లతో కలిసి రజత పతకాన్ని గెలుచుకున్నాడు.[1]

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1954ఆసియా క్రీడలుమనీలా, ఫిలిప్పీన్స్2వ4 x 400 మీ. రిలే3.18.4


మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Harjeet Singh". Athletics Podium. Şevket Furkan. Retrieved 29 January 2026.