హర్‌ప్రీత్ బ్రార్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 1995 సెప్టెంబరు 16 మీరట్, ఉత్తరప్రదేశ్, భారతదేశం | |||||||||||||||||||||||||||||||||||||||
| ఎత్తు | 6 అడుగుల 2 అంగుళాలు (188 సెం.మీ)[1] | |||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమచేతి | |||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమచేతి స్లో ఆర్థోడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
| 2018–ప్రస్తుతం | పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
| 2019–ప్రస్తుతం | పంజాబ్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
హర్‌ప్రీత్ బ్రార్ (జననం 16 సెప్టెంబర్ 1995) భారతీయ క్రికెటర్.[2][3] ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో పంజాబ్ కింగ్స్ తరపున, దేశీయ క్రికెట్‌లో పంజాబ్ తరపున ఆడుతున్నాడు.[4][5]
కెరీర్
[మార్చు]హర్‌ప్రీత్ బ్రార్ 2018 డిసెంబర్ 18న 2019 ఐపీఎల్ వేలంలో ఐపీఎల్ కాంట్రాక్ట్ పొందాడు.[6] 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు కింగ్స్ XI పంజాబ్ అతన్ని అతను ₹ 20 లక్షలకు (2023లో ₹ 25 లక్షలు లేదా US$29,000 కి సమానం) కొనుగోలు చేసింది.[7][8]
హర్‌ప్రీత్ బ్రార్ ఐపీఎల్ 2019 లో ఆడిన తర్వాత సెప్టెంబర్ 2019లో లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన బంగ్లాదేశ్ అండర్-23తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత అండర్-23 జట్టులో చోటు దక్కించుకున్నాడు.[9] అతను సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.[10]
హర్‌ప్రీత్ బ్రార్ 2021 ఏప్రిల్ 30న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ఐపీఎల్ వికెట్ అయిన విరాట్ కోహ్లీని అవుట్ చేసి తన నాలుగు ఓవర్లలో 19 పరుగులకు 3 వికెట్లు (గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, ఎబి డెవిలియర్స్) తీశాడు.[11][12]
హర్‌ప్రీత్ బ్రార్ 2022 ఫిబ్రవరిలో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది.[13]
హర్‌ప్రీత్ బ్రార్ మే 2023లో ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై నాలుగు వికెట్లు పడగొట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.[14]
మూలాలు
[మార్చు]- ↑ "Harpreet Brar". Times of India. Retrieved 2 May 2021.
- ↑ "Harpreet Brar". ESPNcricinfo. Retrieved 21 April 2019.
- ↑ "Who is Harpreet Brar and how he made impact?". DNA India. Retrieved 30 April 2021.
- ↑ "Harpreet Brar in Punjab Domestic Squad". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 10 January 2021.
- ↑ "Will never wear turban for money like Akhay Kumar, says Harpreet Brar when compared to actor from movie 'Singh Is Bliing'". The Tribune.
- ↑ "Harpreet Brar picked in IPL". CricTracker (in ఇంగ్లీష్). Retrieved 30 December 2018.
- ↑ "IPL 2019 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 18 December 2018.
- ↑ "IPL: Allrounder Harpreet Brar picked by KXIP after 7-year trial". The Times of India. Retrieved 21 April 2019.
- ↑ "Harpreet Brar included in India U-23". The Tribune (in ఇంగ్లీష్). Retrieved 20 August 2019.
- ↑ "Harpreet Brar Debut in India U-23". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 21 September 2019.
- ↑ "Harpreet Brar: Meet RCB's wrecker-in-chief who took out Kohli, Maxwell, de Villiers". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2 May 2021.
- ↑ "Rahul, Harpreet Brar orchestrate RCB's downfall". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2 May 2021.
- ↑ "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.
- ↑ "Prabhsimran Singh sets up, Harpreet Brar confirms Punjab's win & Delhi's ouster". Indian Express.