హలో నీకూ నాకూ పెళ్ళంట
స్వరూపం
| హలో నీకు నాకు పెళ్లంట (1996 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎన్.శ్రీనివాసరావు |
|---|---|
| తారాగణం | ఆనంద్ , శుభశ్రీ |
| సంగీతం | కోటి |
| నిర్మాణ సంస్థ | బి.ఆర్.సినీ చిత్ర |
| భాష | తెలుగు |
హలో నీకు నాకు పెళ్ళంట 1996 జూలై 20 న విడుదలైన తెలుగు సినిమా. బి.ఆర్. సినీ చిత్ర బ్యానర్ కింద పి.రాజబాబు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. ఆనంద్, శుభశ్రీ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా పాటాలను భువన చంద్ర రాసాడు.
తారాగణం
[మార్చు]- ఆలీ
- ఆనంద్
- శుభశ్రీ
- శ్రీకన్య
- గొల్లపూడి మారుతీరావు
- గిరిబాబు
- శివాజీ రాజా
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- ఎం.ఎస్.నారాయణ
- నర్రా
- భీమేశ్వరరావు
- కె.కె.శర్మ
- శ్రీరాజ్
- క్రిష్ణమూర్తి
- ఏచూరి
- కిరణ్
- శ్రీరామమూర్తి
- వై. విజయ
- అనిత
- చలపతిరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- యం.యస్.నారాయణ
- పాటలు: భువనచంద్ర
- నేపథ్యగానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, రాధిక, సంగీత
- ఆర్ట్: వెంకటేశ్వరరావు, ఈశ్వర్
- ఫైట్స్: రాజు
- నృత్యం: తార, శివసుబ్రహ్మణ్యం, ప్రసాద్, సతీష్, బ్లాక్ శీను
- ఫోటోగ్రఫీ: సురేష్ పెమ్మసాని
- సంగీతం: కోటి
పాటలు
[మార్చు]- సంగీత దర్శకుడు: కోటి
- చంపకు చారెడు కళ్ళు, సంగీతం: కోటి, సాహిత్యం: భువన చంద్ర, గానం: మనో
- కాలేజ్ లైఫ్ చూడు, సంగీతం: కోటి, సాహిత్యం: భువన చంద్ర, గానం: మనో
- కుర్రగంట కొట్టుకుంది, సంగీతం: కోటి, సాహిత్యం: భువన చంద్ర, గానం: మనో , సంగీత
- పాప పాప పన్నీరు,సంగీతం: కోటి, సాహిత్యం: భువన చంద్ర, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రాధిక
- కిచ్చి కిచ్చి కీచీ, సంగీతం: కోటి, సాహిత్యం: భువన చంద్ర, గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, రాధిక
మూలాలు
[మార్చు]- ↑ "Hello Neeku Naaku Pellanta (1996)". Indiancine.ma. Retrieved 2022-12-06.