హలో ప్రేమిస్తావా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హలో ప్రేమిస్తావా
(1999 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.హెచ్.విశ్వనాథ్
నిర్మాణం జి.వేణుగోపాల్, జి.వి.సురేష్ బాబు
సంగీతం వి.మనోహర్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
కె.ఎస్.చిత్ర,
మనో,
లలితా సాగరి,
ఎస్.పి.శైలజ,
మాల్గాడి శుభ,
మల్లికార్జున శర్మ,
ఎస్. పి. చరణ్
గీతరచన సాహితి,
పొందూరి,
భారతీబాబు,
జయంత్
నిర్మాణ సంస్థ జి.వి.కంబైన్స్
భాష తెలుగు

హలో ప్రేమిస్తావా 1999లో జి.వి.కంబైన్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా.[1] ఇది 1996లో విడుదలైన రంగోలి అనే కన్నడ సినిమాకు తెలుగు డబ్బింగ్.

నటీనటులు[మార్చు]

  • సుమంత్
  • రుచిత ప్రసాద్
  • రమేష్ భట్
  • తేజ్‌సప్రు
  • కాశీ
  • వెంకీ
  • బ్యాంక్ జనార్దన్
  • కిర్లోస్కర్ సత్యనారాయణ
  • మైనా చంద్రు
  • అమరనాథ్ ఆరాధ్య
  • సురేష్
  • గురుకిరణ్
  • రేఖా దాస్
  • రాధాబాయి
  • సుధ
  • అపూర్వ
  • షీలా రావు
  • రష్మీ

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు వి.మనోహర్ సంగీతం సమకూర్చాడు.

క్ర.సం. పాట గాయకులు రచన
1 హృదయం హృదయం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సాహితి
2 బుల్లెమ్మ బుల్లెమ్మ మనో, చిత్ర, లలితా సాగరి సాహితి
3 నవ్వాలి నవ్వాలి చిత్ర సాహితి
4 ప్రాయం పొంగే మనో, ఎస్.పి.శైలజ పొందూరి
5 క్యాంపన్‌లో ర్యాగింగ్ మాల్గాడి శుభ బృందం భారతీబాబు
6 ఏమైందే స్వీటీ ఎస్.పి.శైలజ, లలితా సాగరి, మల్లికార్జున శర్మ జయంత్
7 ప్రియతమా ఎస్. పి. చరణ్, చిత్ర సాహితి
8 ప్రేమించిన హృదయం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సాహితి
9 హే గులాబి సొగసరి మనో,చిత్ర సాహితి

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Hello Premisthava (P.H. Vishwanath) 1999". ఇండియన్ సినిమా. Retrieved 19 October 2022.