Jump to content

హల్హదర్ దాస్

వికీపీడియా నుండి
హల్హదర్ దాస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హల్హదర్ మిచు దాస్
పుట్టిన తేదీ (1986-08-02) 1986 ఆగస్టు 2 (వయసు: 40)
ధేన్‌కనల్, ఒరిస్సా
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్-కీపర్ బ్యాట్స్‌మన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06–2016/17Odisha
2008Deccan Chargers
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 47 28 18
చేసిన పరుగులు 1,835 633 184
బ్యాటింగు సగటు 27.80 28.77 18.40
100s/50s 2/10 0/4 0/1
అత్యధిక స్కోరు 144 88* 59*
క్యాచ్‌లు/స్టంపింగులు 140/9 35/7 13/7
మూలం: ESPNcricinfo

హల్హదర్ దాస్ (జననం 1986, ఆగస్టు 2) భారతీయ మాజీ క్రికెట్ ఆటగాడు. అతను ఒడిశా తరపున వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. అతను రంజీ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున, ఐపిఎల్ లో డెక్కన్ ఛార్జర్స్ తరపున కూడా ఆడాడు.[1] ఇప్పుడు అతను యునైటెడ్ స్టేట్స్‌లోని మైనర్ లీగ్ క్రికెట్‌లో మిచిగాన్ క్రికెట్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "Match scorecard".

బాహ్య లింకులు

[మార్చు]