హసన్ నస్రల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

హసన్ నస్రల్లా లెబనాన్ దేశానికి చెందిన షియా ఇస్లామిక నాయకుడు. హెజ్బుల్లా (Party of God) సంస్థ ప్రధాన కార్యదర్శి. ఇతను 1960 ఆగస్టు 31లో బీరుట్ నగరంలో జన్మిచాడు. ఇతను సమకాలీన ఆత్మ రక్షణ పోరాటం (Defensive Jihad) సిధ్ధాంతకర్త.

బయటి లింకులు[మార్చు]

అధికారిక వెబ్ సైట్