Jump to content

హాయెంగ్ మాంగ్ఫీ

వికీపీడియా నుండి
హాయెంగ్ మాంగ్ఫీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
ముందు కార్యా బగాంగ్
నియోజకవర్గం బమెంగ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జనతా దళ్ (యునైటెడ్)
వృత్తి రాజకీయ నాయకుడు

హాయెంగ్ మాంగ్ఫీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు ఛాయాంగ్‌తాజో శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

హాయెంగ్ మాంగ్ఫీ జనతా దళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఛాయాంగ్‌తాజో శాసనసభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి లాచింగ్ కాచా యాంగ్ఫోని 634 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2020లో భారతీయ జనతా పార్టీలో చేరాడు.

హాయెంగ్ మాంగ్ఫీ 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఛాయాంగ్‌తాజో శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కొంపు డోలోని 6,685 ఓట్ల తేడాతో ఓడించి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Arunachal appoints 17 advisors for ministers". The Times of India. 19 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
  2. ↑ "Seven MLAs switch over to BJP in Arunachal Pradesh" (in Indian English). The Hindu. 25 December 2020. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
  3. ↑ "Nitish Kumar's JDU suffers setback as 6 of its MLAs join BJP in Arunachal" (in ఇంగ్లీష్). India Today. 25 December 2020. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
  4. ↑ "Six JD(U) MLAs join BJP in Arunachal; Nitish downplays setback". The Indian Express (in ఇంగ్లీష్). 25 December 2020. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.
  5. ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Chayangtajo". Election Commission of India. 2 June 2024. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
  6. ↑ "Chayangtajo Assembly Election Result 2024: BJP's Hayeng Mangfi wins". The Times of India. 2 June 2024. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.