Jump to content

హికెన్ షా

వికీపీడియా నుండి
హికెన్ షా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హికెన్ నరేష్ షా
పుట్టిన తేదీ (1984-11-15) 1984 నవంబరు 15 (వయసు: 41)
బొంబాయి, మహారాష్ట్ర
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగులెగ్-బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–presentMumbai, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ జోన్
కెరీర్ గణాంకాలు
పోటీ FC List A T20
మ్యాచ్‌లు 19 6 6
చేసిన పరుగులు 1194 75 162
బ్యాటింగు సగటు 47.76 15.00 32.40
100s/50s 4/3 0/0 0/1
అత్యధిక స్కోరు 156 35 53
వేసిన బంతులు 27 84
వికెట్లు 1 2
బౌలింగు సగటు 18.00 51.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/5 1/23
క్యాచ్‌లు/స్టంపింగులు 17/1 1/– 1/-
మూలం: ESPNcricinfo, 2012 1 December

హికెన్ షా (జననం 1984, నవంబరు 15) దేశీయ క్రికెట్‌లో ముంబై తరపున ఆడే భారతీయ క్రికెటర్.[1] అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, లెగ్ బ్రేక్ బౌలర్.[2]

ఇంటర్-యూనివర్శిటీ క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శనల తర్వాత షా 2006లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, ముంబై మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటికే సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, అభిషేక్ నాయర్, అమోల్ ముజుందార్ వంటి పెద్ద ఆటగాళ్లు ఉండటంతో అతను జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. 2012లో, షా సఫీ దారాషా టోర్నమెంట్‌లో, పర్యటనలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఆటలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు, దీని కారణంగా అతను రంజీ ట్రోఫీలో ముంబై బ్యాటింగ్ ఆర్డర్‌లో 3వ స్థానంలో నిలిచాడు.

2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో అతని పాత్రకు గాను 2016, జనవరిలో బిసిసిఐ అతనికి ఐదు సంవత్సరాల నిషేధం విధించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. Hiken Shah - ESPNcricinfo
  2. Mumbai squad - Ranji Trophy 2012/13
  3. "Chandila banned for life, Hiken Shah for five years". ESPNcricinfo. ESPN Sports Media. 18 January 2016. Retrieved 18 January 2016.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హికెన్_షా&oldid=4663442" నుండి వెలికితీశారు