హిటెన్ బర్మాన్
| హిటెన్ బర్మాన్ | |||
| పదవీ కాలం 2004-2009 | |||
| ముందు | అమర్ రాయ్ ప్రధాన్ | ||
|---|---|---|---|
| తరువాత | నృపేంద్ర నాథ్ రాయ్ | ||
| నియోజకవర్గం | కూచ్‌బెహార్ | ||
| పదవీ కాలం 2011 – 2021 | |||
| తరువాత | బరేన్ చంద్ర బర్మాన్ | ||
| నియోజకవర్గం | సితాల్‌కుచి | ||
అటవీ శాఖ మంత్రి
| |||
| పదవీ కాలం 2011-2013 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1950 జూన్ 21 గోపాల్‌పూర్, జిల్లా: కూచ్ బెహార్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (2011 - ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (1972-2010) | ||
| జీవిత భాగస్వామి | కల్పనా బర్మాన్ | ||
| సంతానం | తపన్ బర్మాన్, పియూష్ బర్మాన్ | ||
| నివాసం | అమలపర, వార్డ్ నం. 6, PO మథభంగా, జిల్లా: కూచ్ బెహార్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
హిటెన్ బర్మాన్ (జననం 21 జూన్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కూచ్‌బెహార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
హిటెన్ బర్మాన్ 2001 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై అటవీ శాఖ మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]హిటెన్ బర్మాన్ 1972లో జల్పైగురిలోని ఆనంద చంద్ర కళాశాలలో చదువుతున్నప్పుడు చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి విద్యార్థి రాజకీయాల్లో పాల్గొని ఆ తరువాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి 1996 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కూచ్‌బెహార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
హిటెన్ బర్మాన్ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో టికెట్ నిరాకరించడంతో ఆయన ఆ పార్టీని విడిచి, తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు. ఆయన 2011 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో సితాల్‌కుచి నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 2011 నుండి 2013 వరకు అటవీ శాఖ మంత్రిగా పని చేశాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Hiten Barman" (in ఇంగ్లీష్). Digital Sansad. 3 July 2025. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
- ↑ "Forest minister Hiten Barman has decided to use rubber bullets to prevent poaching". The Times of India. 28 July 2011. Retrieved 3 July 2025.
- ↑ "Making of a Minister". Cooch Behar Calling, 20 May 2011. 20 May 2011. Retrieved 25 July 2014.
- ↑ "Performance check – Mamata Banerjee strips Partha of industry". The Financial Express, 27 December 2013. Retrieved 25 July 2014.