హిట్: ది ఫస్ట్ కేస్ (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిట్: ది ఫస్ట్ కేస్
HIT Movie Poster.jpg
దర్శకత్వంశైలేష్‌ కొలను
స్క్రీన్‌ప్లేశైలేష్‌ కొలను
Dialogue byగిరీష్ కోహ్లీ
దీనిపై ఆధారితంహిట్ (తెలుగు) 
by {{{2}}}
నిర్మాతభూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
దిల్ రాజు
కుల్దీప్ రాథోర్
నటవర్గంరాజ్‌కుమార్ రావు
సన్యా మల్హోత్రా
దలిప్‌ తహిల్
శిల్ప శుక్ల
ఛాయాగ్రహణంఎస్. మణికందన్
కూర్పుగారీ బిహెచ్
సంగీతంScore:
జాన్ స్టీవర్ట్ ఎదురి
పాటలు:
మిథూన్
మనన్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థలు
టీ-సిరీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
పంపిణీదారులుపీవిఆర్ పిక్చర్స్
విడుదల తేదీలు
2022 జూలై 15 (2022-07-15)
నిడివి
133 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹30 కోట్లు[2]
వసూళ్ళుest. ₹3.36 కోట్లు

హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌ 2022లో విడుదలైన హిందీ సినిమా. తెలుగులో 2020లో 'హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌'. పేరుతో విడుదలైన ఈ సినిమాను ఇదే పేరుతో హిందీలో టీ -సిరీస్ ఫిలిమ్స్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, దిల్ రాజు, కుల్దీప్ రాథోర్ నిర్మించిన ఈ సినిమాకు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించాడు. రాజ్‌కుమార్ రావు, సన్యా మల్హోత్రా, దలిప్‌ తహిల్, శిల్ప శుక్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 15న విడుదలైంది.[3]

నటీనటులు[మార్చు]

 • విక్రమ్‌గా రాజ్‌కుమార్ రావు - ఇన్‌స్పెక్టర్
 • సన్యా మల్హోత్రా - నేహా
 • శిల్పా శుక్లా - షీలా
 • దిలీప్ తాహిల్ - అజిత్ సింగ్ షెకావత్
 • సంజయ్ నార్వేకర్ - శ్రీకాంత్ సక్సేనా
 • మిలింద్ గునాజీ - ఇబ్రహీం
 • జతిన్ గోస్వామి - అక్షయ్‌
 • అఖిల్ అయ్యర్ - రోహిత్‌
 • రోజ్ ఖాన్ - ప్రీతి మాథుర్‌
 • రవిరాజ్ - ఫహద్‌
 • మధుర్ అరోరా - అనిరుధ్‌
 • దిశితా సెహగల్ - ప్రీతి
 • అపర్ణ బాజ్‌పాయ్ - సమీరా
 • కీర్తి కపూర్ - గీతా
 • కరణ్ మెహతా - శివ
 • నోయిరికా భతేజా - డాక్టర్ రితికా

మూలాలు[మార్చు]

 1. "Hit - The First Case". British Board of Film Classification. Retrieved 16 July 2022.
 2. "Hit: The First Case Day 1 Collection: Rajkummar's film opens less than 'Badhaai Do', hints at 9th flop?". Asianet News. Retrieved 17 July 2022. Hit: The First Case', was made on a budget of around Rs 30 crore
 3. Sakshi (12 July 2022). "ఈవారం థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు ఇవే." Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.

బయటి లింకులు[మార్చు]