హితేష్ సోలంకి
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పుట్టిన తేదీ | 1991 November 3 వడోదర, గుజరాత్ |
| దేశీయ జట్టు సమాచారం | |
| Years | Team |
| 2016 | సర్వీసెస్, బరోడా |
మూలం: ESPNcricinfo, 2015 10 October | |
హితేష్ సోలంకి (జననం 1991, నవంబరు 3) బరోడా తరపున ఆడే భారత క్రికెటర్.[1] అతను 2017, మార్చి 4న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో సర్వీసెస్ తరపున లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేశాడు.[2] 2021 అక్టోబరు, నవంబరులలో శ్రీలంకలో జరిగిన 2021–22 మేజర్ క్లబ్స్ లిమిటెడ్ ఓవర్ టోర్నమెంట్‌లో సోలంకి బర్గర్ రిక్రియేషన్ క్లబ్ తరపున ఆడాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Hitesh Solanki". ESPNcricinfo. Retrieved 10 October 2015.
- ↑ "Vijay Hazare Trophy, Group D: Chhattisgarh v Services at Kolkata, Mar 4, 2017". ESPNcricinfo. Retrieved 4 March 2017.
- ↑ "Overseas flavour in ongoing Major Limited Overs tournament". Daily FT. Retrieved 13 November 2021.