హిమాన్షు సంగ్వాన్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పుట్టిన తేదీ | 1995 సెప్టెంబరు 2 Delhi, India |
మూలం: ESPNcricinfo, 27 September 2019 | |
హిమాన్షు సంగ్వాన్ (జననం 1995, సెప్టెంబరు 2) భారతీయ క్రికెటర్.[1] అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో రైల్వేస్ తరపున 2019, సెప్టెంబరు 27న లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[2] అతను 2019–20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో రైల్వేస్ తరపున 2019, నవంబరు 8న ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] అతను 2019, డిసెంబరు 9న రైల్వేస్ తరపున 2019–20 రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Himanshu Sangwan". ESPNcricinfo. Retrieved 27 September 2019.
- ↑ "Elite, Group C, Vijay Hazare Trophy at Jaipur, Sep 27 2019". ESPNcricinfo. Retrieved 27 September 2019.
- ↑ "Group C, Syed Mushtaq Ali Trophy at Chandigarh, Nov 8 2019". ESPNcricinfo. Retrieved 8 November 2019.
- ↑ "Elite, Group B, Ranji Trophy at Meerut, Dec 9-12 2019". ESPNcricinfo. Retrieved 9 December 2019.