Coordinates: 18°40′22″N 83°56′26″E / 18.6727752°N 83.9406108°E / 18.6727752; 83.9406108

హిరమండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిరమండలం
హిరమండలం is located in Andhra Pradesh
హిరమండలం
హిరమండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°40′22″N 83°56′26″E / 18.6727752°N 83.9406108°E / 18.6727752; 83.9406108
జనాభా (2011)
 - మొత్తం 6,603

హిరమండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా, హీరమండలం మండలానికి చెందిన ఒక జనగణన పట్టణం. హిరమండలం వంశధార నది ఒడ్డున ఉంది. సమీపాన ఉన్న గొట్ట అనే గ్రామం వద్ద వంశధార నదిపై బ్యారేజి నిర్మించారు. దీనినే "గొట్టబ్యారేజీ" అంటారు. ఈ బ్యారేజీలో నీరు ఎక్కువైతే దిగువ ప్రాంతాలకు వదులుతారు. దీనివలన నది ఒడ్డున ఉన్న గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని నివారించడానికి ప్రభుత్వం బ్యారేజీకి రెండు కిలోమీటర్లు దూరంలో విశాలమైన ప్రదేశంలో నీటిని నిల్వ ఉంచుటకు రిజర్వాయర్‌ను నిర్మిస్తోంది

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హిరమండలం&oldid=3787428" నుండి వెలికితీశారు