హీరో మోటోకార్ప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హీరో మోటోకార్ప్
TypePublic company
బి.ఎస్.ఇ: 500182
NSEHEROMOTOCO
ISININE158A01026 Edit this on Wikidata
పరిశ్రమవాహనాలు
స్థాపనజనవరి 19, 1984 గుర్గావ్, హర్యానా, భారత్
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంకొత్త ఢిల్లీ, భారత్
Areas served
ప్రాంతాల సేవలు
Key people
బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ (వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు)
పవన్ ముంజల్ (Managing Director & CEO)[1]
Productsద్విచక్రవాహనాలు
Revenue 19669.290 కోట్లు[2]
Parentహీరో గ్రూప్
Websitehttp://www.heromotocorp.com

హీరో మోటోకార్ప్, హీరో హోండాగా స్థాపించబడిన మోటార్ సైకిల్ తయారీ సంస్థ. ఇది భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న ద్విచక్రవాహన తయారీ కంపెనీ. 1984 లో హీరో సైకిల్స్‌కు చెందిన ఓం ప్రకాష్‌ ముంజల్‌ జపానుకు చెందిన హోండా కంపెనీతో కలిసి హీరోహోండాను స్థాపించారు. 2010 లో హీరో సంస్థ హోండాకు చెందిన షేర్లను కొనివేయడంతొ ఈ సంస్థ హీరో మోటోకార్ప్ గా రూపాంతరం చెందింది.

హీరో మోటోకార్ప్ విదా[మార్చు]

హీరో మోటోకార్ప్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయకూడదని కుటుంబాల మధ్య జరిగిన ఒప్పందం కారణంగా, విడా మొబిలిటీ అనే కొత్త బ్రాండ్ ప్రారంభించబడింది మరియు మొదటి హీరో విడా V1 ప్రో ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Hero MotoCorp Board of Directors". Hero MotoCorp. Retrieved 2011-08-10.[permanent dead link]
  2. "Standalone Result". Bombay Stock Exchange. Retrieved 2011-08-10.
  3. "Vida హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు ధృవీకరించింది". Automobile.