హీరో - 76

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హీరో - 76
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.వి.శ్రీధర్
నిర్మాణం కె.తిరువెంకటస్వామి
నిర్మాణ సంస్థ నందిని స్క్రీన్స్
భాష తెలుగు

హీరో -76 1976, డిసెంబరు 3న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. [1] 1975లో విడుదలైన తమిళ సినిమా వైర నెంజమ్ ను హీరో -76 పేరుతో తెలుగులో డబ్ చేశారు. నిజానికి 1973లో విడుదలైన సి.వి.శ్రీధర్ స్వంత హిందీ సినిమా గెహరీ చాల్ ను తమిళంలో పునర్మించారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఈనాడు రాగం మధుర రాగం పైవారు భోగం ఇంద్రబోగం - వాణీ జయరాం
  2. కార్తీక మాసమిది కళ్యాణ కాలమిది జాతకం చూడాలి సింగారి - ఎస్.పి. బాలు, పి. సుశీల
  3. మై స్వీటి నీమల్లెల చిరునవ్వులే నా మదిలో పల్లవులే - ఎస్.పి. బాలు
  4. రాగము పాడే ఎద కదలాడే ఆశలు పొంగెను నాలో రాణి - ఎస్.పి. బాలు, పి. సుశీల

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హీరో_-_76&oldid=3872008" నుండి వెలికితీశారు