Coordinates: 18°12′55″N 79°23′30″E / 18.2153746°N 79.3916050°E / 18.2153746; 79.3916050

హుజూరాబాద్ పురపాలకసంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుజూరాబాద్ పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
హుజూరాబాద్ పురపాలకసంఘం is located in తెలంగాణ
హుజూరాబాద్ పురపాలకసంఘం
హుజూరాబాద్ పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°12′55″N 79°23′30″E / 18.2153746°N 79.3916050°E / 18.2153746; 79.3916050
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండలం హుజూరాబాద్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 30.97 km² (12 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 25,576
 - పురుషుల సంఖ్య 12,983
 - స్త్రీల సంఖ్య 12,593
 - గృహాల సంఖ్య 6,783
పిన్ కోడ్ - 505468
Area code(s) టెలిఫోన్ కోడ్ -08727
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

హుజూరాబాద్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] హుజూరాబాద్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న హుజూరాబాద్ 2011 పురపాలక సంఘంగా ఏర్పడింది.

భౌగోళికం[మార్చు]

హుజూరాబాద్ 12.00 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°12′04″N 79°23′46″E / 18.201°N 79.396°E / 18.201; 79.396 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 170 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం కరీంనగర్ నుండి 41 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 25576 మంది కాగా, అందులో 12983 మంది పురుషులు, 12593 మంది మహిళలు ఉన్నారు. 6783 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 6 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 30 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4][5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు[మార్చు]

  1. వనిత
  2. యాదగిరి నాయక్
  3. కుమారస్వామి
  4. తిరుమల్ రెడ్డి
  5. ముత్యంరాజు
  6. లక్ష్మీ
  7. నిర్మల
  8. శివకుమార్
  9. కొండల్ రెడ్డి
  10. స్వప్న
  11. శోభ
  12. సదానందం
  13. జీవిత
  14. స్వరూప
  15. రమాదేవి
  16. సుశీల
  17. ఉజ్మా నూరిన్
  18. మంజుల
  19. రాజు
  20. ఉమా మహేశ్వర్
  21. ఉమాదేవి
  22. వెంకట్ రెడ్డి
  23. శృజన కుమారి
  24. రాజకోమురమ్మ
  25. కిషన్
  26. లావణ్య
  27. శ్రీనివాస్
  28. రాధిక
  29. రమేష్
  30. రాజేంద్రప్రసాద్

మూలాలు[మార్చు]

  1. "Huzurabad Municipality". huzurabadmunicipality.telangana.gov.in. Archived from the original on 13 మే 2021. Retrieved 12 May 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 12 May 2021.
  3. https://huzurabadmunicipality.telangana.gov.in/pages/basic-information[permanent dead link]
  4. The Hindu, Telangana (27 January 2020). "All top posts of municipalities in Karimnagar go to TRS". Archived from the original on 28 January 2020. Retrieved 12 May 2021.
  5. admin (2020-05-10). "Huzurabad municipality Councillors list 2020". Telangana data. Retrieved 12 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు[మార్చు]