Jump to content

హుమాయున్ కబీర్ (కవి)

వికీపీడియా నుండి
(హుమాయున్ కబీర్ నుండి దారిమార్పు చెందింది)
హుమాయున్ కబీర్

కేంద్ర విద్యా మంత్రి
పదవీ కాలం
1963 సెప్టెంబర్ 1 – 1963 నవంబర్ 21
ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ
ముందు కెఎల్ శ్రీమాలి
తరువాత ఎంసీ చాగ్లా

పదవీ కాలం
1962 – 1970
ముందు పరేష్‌నాథ్ కాయల్
తరువాత సర్దార్ అమ్జాద్ అలీ
నియోజకవర్గం బసిర్హత్

వ్యక్తిగత వివరాలు

జననం (1906-02-22)1906 ఫిబ్రవరి 22
కొమర్‌పూర్ , బెంగాల్ , బ్రిటిష్ ఇండియా
మరణం 1969 ఆగస్టు 18(1969-08-18) (వయసు: 63)
కోల్‌కతా , పశ్చిమ బెంగాల్ , భారతదేశం
జాతీయత భారతీయుడు
పూర్వ విద్యార్థి ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం, కోల్‌కతా

కలకత్తా విశ్వవిద్యాలయం
ఎక్సెటర్ కళాశాల, ఆక్స్‌ఫర్డ్

వృత్తి రాజకీయ నాయకుడు

హుమాయున్ కబీర్ (1906-1969) భారతదేశానికి చెందిన విద్యావేత్త, కవి, వ్యాసకర్త, నవలా రచయిత & రాజకీయ నాయకుడు. ఆయన బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

హుమాయున్ కబీర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1962, 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బసిర్హత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[2] 1963 సెప్టెంబర్ 1 నుండి 1963 నవంబర్ 21 వరకు కేంద్ర విద్యా శాఖ మంత్రిగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Basirhat Lok Sabha Election Results". Hindustan Times. 2024. Archived from the original on 12 July 2025. Retrieved 12 July 2025.
  2. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 4 April 2014. Retrieved 23 May 2014.