హుమా ఖురేషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుమా ఖురేషి
జననం
హుమా సలీం ఖురేషి

(1986-07-28) 1986 జూలై 28 (వయసు 37)
విద్యాసంస్థయూనివర్సిటీ అఫ్ ఢిల్లీ
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2012 - ప్రస్తుతం
బంధువులుషకీబ్ సలీం (సోదరుడు) [1]

హుమా ఖురేషి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2012లో గ్యాంగ్స్ అఫ్ వాస్సేపూర్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హిందీతో పాటు తమిళ్, మరాఠీ సినిమాల్లో నటించింది.

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు ఇతర
2012 గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ – పార్ట్ 1 మోహ్సిన
గ్యాంగ్స్ అఫ్ వాస్సేపూర్ – పార్ట్ 2
2012 త్రిష్ణ హుమా అతిథి పాత్రలో
2012 లవ్ శువ్ తెయ్ చికెన్ ఖురానా హర్మాన్
2012 ఉపనిషద్ గంగా పుండలీక భార్య
హుస్సేనీ
టెలివిజన్ సిరీస్
2013 ఏక్ తి డాయన్ తామర
2013 షార్ట్స్ సుజాత
2013 డి -డే జోయా రెహ్మాన్
2014 దేడ్ ఇష్కీయ మునియా
2015 బద్లాపూర్ ఝిమ్లి
2015 హైవే మహాలక్ష్మి మరాఠీ
2015 ఏక్స్: పాస్ట్ ఇస్ ప్రెసెంట్ వీణ
2016 వైట్ రోష్ని మీనన్ మలయాళం
2016 తుమ్హే దిలాగి మ్యూజిక్ వీడియో
2017 ఏక్ దోపహార్ రైనా షార్ట్ ఫిలిం
2017 జాలీ ఎల్‌ఎల్‌బీ 2 పుష్ప పాండే
2017 వైస్రాయ్స్ హౌస్ ఆలియా ఇంగ్లీష్
2017 దొబారా: సీ యువ‌ర్ ఈవిల్ నటాషా మర్చంట్
2018 కాలా జరీనా తమిళ్ \ తెలుగు
2019 లెలా షాలిని టీవీ సిరీస్
2020 ఘోమకేతు అతిధి పాత్ర
2021 ఆర్మీ అఫ్ ది డెడ్ గీత అమెరికన్ ఫిలిం
2021 మహారాణి రాణి భారతి టీవీ సిరీస్ [2]
2021 బెల్‌‌‌‌‌‌బాటమ్ అదీలా రెహ్మాన్ [3]
2022 వలిమై తమిళ్ \ తెలుగు[4]
2022 మోనికా, ఓ మై డార్లింగ్ నిర్మాణంలో ఉంది[5]
2022 డబల్ ఎక్స్ ఎల్ రాజశ్రీ త్రివేది [6]
2022 మిథ్య టీవీ సిరీస్
2022 గంగూబాయి కతియావాడి దిలారుబా అతిధి పాత్రలో

మూలాలు

[మార్చు]
  1. Aniruddha Guha (13 September 2012). "Siblings in Bollywood". Tribune. Retrieved 13 September 2012.
  2. "The process was intense: Huma Qureshi on preparing for 'Maharani'". Deccan Herald (in ఇంగ్లీష్). 2021-05-24. Retrieved 2021-05-25.
  3. Torkham, Sulabha (1 October 2020). "Bell Bottom becomes first film to start and finish shooting during coronavirus pandemic". India Today (in ఇంగ్లీష్). Retrieved 1 October 2020.
  4. "'Valimai' actress Huma Qureshi trains in bike stunts to match Thala Ajith?". The Times of India. 19 March 2020.
  5. "Nextflix shares first look of Radhika Apte, Huma, Rajkummar from Monica, O My Darling". India Today. 28 July 2021. Retrieved 28 July 2021.
  6. "Double XL: Sonakshi Sinha and Huma Qureshi, victims of fat-shaming, come together for new movie". Hindustan Times. 14 December 2021. Retrieved 14 December 2021.