హుసేన్‌‌పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుసేన్‌‌పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521366
ఎస్.టి.డి కోడ్ 08672.

హుసైన్‌పాలెం, కృష్ణా జిల్లా, పెడన మండలానికి చెందిన గ్రామం

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరైషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 68 కి.మీ

మూలాలు[మార్చు]