హుస్నాబాద్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?హుస్నాబాద్
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°07′55″N 79°12′31″E / 18.1320°N 79.2085°E / 18.1320; 79.2085
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 24.06 కి.మీ² (9 చ.మై)[1]
జిల్లా(లు) కరీంనగర్ జిల్లా
భాష(లు) తెలుగు
పురపాలక సంఘం హుస్నాబాద్ నగర పంచాయతి


హుస్నాబాద్, తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.

ఇక్కడ చుట్టుప్రక్కల వూర్లకు వ్యాపార కేంద్రము. అరటి, జొన్నలు, ప్రత్తి, వేరు శనగ ఉత్పత్తుల వ్యాపారం అధికంగా జరుగుతుంది. సమీప గ్రామాలలో ముఖ్యమైన పంటలు - అరటి, ప్రత్తి, జొన్న, వేరుశనగ, వరి.

గ్రామంలో ఒక బస్ డిపో ఉంది. ఒక డిగ్రీ కాలేజి ఉంది.

ప్రభుత్వం మరియు రాజకీయాలు[మార్చు]

పౌర పరిపాలన

జమ్మికుంట నగర పంచాయతీ 2011 లో స్థాపించిబడింది. ఈ పట్టణం లోని పరిపాలన వార్డుల సంఖ్య మొత్తం 20. దీని అధికార పరిధి 24.06 km2 (9.29 sq mi).[1]

కోడ్స్[మార్చు]

  • పిన్ కోడ్: 505467

గ్రామ జనాభా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 78,793 - పురుషులు 39,593 - స్త్రీలు 39,200

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016. 

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

కున్దనవానిపల్లి