హృతిక్ రోషన్ సినిమాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Hrithik Roshan is looking away from the camera
2011 స్టార్ పరివార్ అవార్డుల ఫంక్షన్ లో హృతిక్ రోషన్

హృతిక్ రోషన్, ప్రముఖ బాలీవుడ్ నటుడు. బాల నటునిగా మూడు సినిమాల్లో కనిపించారు ఆయన. హృతిక్ తాతయ్య జె.ఓం ప్రకాష్ దర్శకత్వం వహించిన ఆషా(1980) సినిమాలో మొట్టమొదటిసారిగా కనిపించారు హృతిక్.[1][2]1986లో భగవాన్ దాదా సినిమాలో రజనీకాంత్ పెంపుడు కొడుకుగా నటించారు హృతిక్.[3] ఆ తరువాత  తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ఖుద్గర్జ్(1987), కరణ్ అర్జున్(1995) వంటి నలుగు సినిమాలకు సహాయ దర్శకునిగా పనిచేశారు ఆయన.

మూలాలు[మార్చు]

  1. Dawar, Ramesh (1 January 2006). Bollywood: Yesterday, Today, Tomorrow. Star Publications. p. 52. ISBN 978-1-905863-01-3.
  2. Vijayakar, Rajiv (17 April 2014). "2 States of stardom - When child stars grow up!". Bollywood Hungama. p. 1. Retrieved 24 June 2014.
  3. Vijayakar, Rajiv (11 November 2007). "How the little stars have twinkled..." Deccan Herald. Retrieved 24 June 2014.