Jump to content

హృతిక్ షోకీన్

వికీపీడియా నుండి
హృతిక్ షోకీన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హృతిక్ రాకేష్ షోకీన్
పుట్టిన తేదీ (2000-08-14) 2000 August 14 (age 25)
ఢిల్లీ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2022–2023Mumbai Indians
2022–presentDelhi
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 13 15 18
చేసిన పరుగులు 445 77 70
బ్యాటింగు సగటు 27.81 11.00 23.33
100s/50s 0/2 0/0 0/0
అత్యధిక స్కోరు 68* 28 25
వేసిన బంతులు 2,313 735 271
వికెట్లు 36 20 12
బౌలింగు సగటు 36.44 30.20 32.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/46 3/26 2/5
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 7/– 5/–
మూలం: ESPNcricinfo, 1 April 2025

హృతిక్ షోకీన్ (జననం 2000, ఆగస్టు 14) భారతీయ క్రికెటర్. అతను దేశీయ క్రికెట్‌లో ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.[1] అతను తన పాఠశాల విద్యను మోడరన్ స్కూల్ (న్యూ ఢిల్లీ) నుండి పూర్తి చేశాడు. 2019, నవంబరులో, బంగ్లాదేశ్‌లో జరిగే 2019 ఎసిసి ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ కోసం భారత అండర్23 జట్టులో అతను చోటు దక్కించుకున్నాడు.[2] అతను 2019, నవంబరు 14న ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా అండర్23 తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[3] 2022, ఫిబ్రవరిలో, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది.[4] అతను 2022 ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున 2022, ఏప్రిల్ 21న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Hrithik Shokeen". ESPNcricinfo. Retrieved 14 November 2019.
  2. "India Under-23s Squad". Time of India. Retrieved 1 October 2019.
  3. "Group A, Asian Cricket Council Emerging Teams Cup at Savar (3), Nov 14 2019". ESPNcricinfo. Retrieved 14 November 2019.
  4. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.
  5. "33rd Match (N), DY Patil, April 21, 2022, Indian Premier League". ESPNcricinfo. Retrieved 21 April 2022.

బాహ్య లింకులు

[మార్చు]