Jump to content

హృదయ్ నారాయణ్ దీక్షిత్

వికీపీడియా నుండి
హృదయ్ నారాయణ్ దీక్షిత్
హృదయ్ నారాయణ్ దీక్షిత్


పదవీ కాలం
2017 మార్చి 30 – 2022 మార్చి 28
ముందు మాతా ప్రసాద్ పాండే
తరువాత సతీష్ మహానా

పదవీ కాలం
1985 – 1996
నియోజకవర్గం పూర్వా
పదవీ కాలం
2017 మార్చి 11 – 2022 మార్చి 10
నియోజకవర్గం భగవంత్ నగర్

పదవీ కాలం
2010 జూలై 7 – 2016 జూలై 6
నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు

పార్లమెంటరీ వ్యవహారాలు & పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
1995 జూన్ 26 – 1995 అక్టోబర్ 18

వ్యక్తిగత వివరాలు

జననం (1946-12-25) 1946 డిసెంబరు 25 (వయసు: 79)
ఉన్నావ్ , యునైటెడ్ ప్రావిన్స్ , బ్రిటిష్ ఇండియా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి మాధురి దీక్షిత్
సంతానం మాయా శుక్లా, అరుణ్ కుమార్ దీక్షిత్, దిలీప్ కుమార్ దీక్షిత్ , శుశీల్ దీక్షిత్ & ముక్తా దూబే
పూర్వ విద్యార్థి కాన్పూర్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు
పురస్కారాలు పద్మశ్రీ (2025)

హృదయ్ నారాయణ్ దీక్షిత్ (జననం 25 డిసెంబర్ 1946) భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై 2017 నుండి 2022 వరకు ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా, పంచాయతీ రాజ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా, యుపి శాసన మండలిలో బిజెపి నాయకుడిగా పని చేశాడు.[1]

హృదయ్ నారాయణ్ దీక్షిత్ సాహిత్యం, విద్యా రంగంలో చేసిన సేవలకుగాను 2025లో పద్మశ్రీ అందుకున్నాడు.[2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

హృదయ్ నారాయణ్ దీక్షిత్ 1985 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఆ తరువాత 1989లో జనతాదళ్ అభ్యర్థిగా రెండోసారి తరువాత జనతాదళ్‌ను వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరి 1993లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 1995లో ఎస్పీ-బీఎస్పీ సంకీర్ణ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా పని చేశాడు. ఆయన 2010 నుండి 2016 వరకు బీజేపీ శాసనమండలి సభ్యుడిగా, 2017 మార్చి 11 నుండి 2022 మార్చి 10 వరకు భగవంత్‌నగర్ నుండి నాల్గవసారి ఎమ్మెల్యేగా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. ↑ "HN Dikshit elected UP Assembly Speaker". The Economic Times. 31 March 2017. Archived from the original on 12 June 2025. Retrieved 12 June 2025.
  2. ↑ "From Jailed Activist To Padma Shri: The Remarkable Journey of Hriday Narayan Dixit" (in ఇంగ్లీష్). ETV Bharat News. 26 January 2025. Archived from the original on 12 June 2025. Retrieved 12 June 2025.
  3. ↑ "Yogi congratulates four Padma awardees from UP". The Times of India. 29 April 2025. Archived from the original on 12 June 2025. Retrieved 12 June 2025.