Jump to content

హృదయ్ విపుల్ ఛేడా

వికీపీడియా నుండి
హృదయ్ విపుల్ ఛేడా
Personal information
Nationalityభారతదేశం
Sport
Country భారతదేశం
Sportఈక్వెస్ట్రియన్
Eventడ్రెస్సేజ్
Medal record
ఈక్వెస్ట్రియన్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Gold medal – first place2022 హాంగ్‌జౌటీమ్ డ్రెస్సేజ్

హృదయ్ విపుల్ ఛేడా ఒక భారతీయ ఈక్వెస్ట్రియన్ క్రీడాకారుడు. ఇతడు చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడలలో అనూష్ అగర్వాలా, దివ్యకృతి సింగ్, సుదీప్తి హజేలలతో కలిసి ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్ టీమ్ ఈవెంటులో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "Who is Hriday Vipul Chheda? All you need to know about India's gold medalist in Dressage". Sportskeeda. 26 Sep 2023. Retrieved 26 Sep 2023.
  2. "Asian Games 2023 Highlights: India win first equestrian gold medal in 41 years". The Times of India. 26 Sep 2023. Retrieved 26 Sep 2023.
  3. "Asian Games: Meet the players who ended India's 41-year-old medal drought in equestrian". Hindustan Times. 26 Sep 2023. Retrieved 26 Sep 2023.
  4. Sahni, Jaspreet (26 Sep 2023). "Historic Asian Games feat: Every medal is inspirational, so is this equestrian gold, but the sport calls for more accessibility — Asian Games 2023 News". The Times of India. Retrieved 26 Sep 2023.