Jump to content

హెట్ పటేల్

వికీపీడియా నుండి
హెట్ పటేల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హెట్ జిగ్నేష్ పటేల్
పుట్టిన తేదీ (1998-10-13) 1998 October 13 (age 27)
అహ్మదాబాద్, గుజరాత్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రWicket-keeper
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–presentGujarat
మూలం: Cricinfo, 1 November 2017

హెట్ జిగ్నేష్ పటేల్ (జననం 1998, అక్టోబరు 13) గుజరాతీ క్రికెట్ ఆటగాడు. 2016 ఆసియా కప్‌లో భారత అండర్-19 తరపున వికెట్ కీపర్‌గా అతను 4 మ్యాచ్‌లు ఆడాడు.

2016–17 ఇరానీ కప్ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియాతో ఆడటానికి ఎంపికైన గుజరాత్ జట్టులో పటేల్ కూడా ఉన్నాడు కానీ ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకోలేదు.[1] అతను 2017, ఫిబ్రవరి 25న 2016–17 విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ తరపున లిస్ట్ ఎ అరంగేట్రం చేశాడు.[2] అతను 2021–22 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ తరపున 2021, నవంబరు 4న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] అతను 2022, ఫిబ్రవరి 17న గుజరాత్ తరపున 2021–22 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Gujarat Squad for 2016-17 Irani cup". Archived from the original on 21 January 2017. Retrieved 20 January 2017.
  2. "Vijay Hazare Trophy, Group C: Gujarat v Mumbai at Chennai, Feb 25, 2017". ESPNcricinfo. Retrieved 25 February 2017.
  3. "Elite, Group D, Delhi, Nov 4 2021, Syed Mushtaq Ali Trophy". ESPNcricinfo. Retrieved 4 November 2021.
  4. "Elite, Group A, Rajkot, Feb 17 - 20 2022, Ranji Trophy". ESPNcricinfo. Retrieved 17 February 2022.