హెన్రీ ఫోర్డ్
Jump to navigation
Jump to search
Henry Ford | |
|---|---|
Ford in 1919 | |
| జననం | 1863 జూలై 30 |
| మరణం | 1947 ఏప్రిల్ 7 (వయసు 83) Fair Lane, Dearborn, Michigan, U.S. |
| జాతీయత | American |
| వృత్తి | Founder of Ford Motor Company |
| నికర విలువ | |
| జీవిత భాగస్వామి | Clara Jane Bryant (m. 1888) |
| పిల్లలు | Edsel Ford |
| తల్లిదండ్రులు | William Ford and Mary Ford |
| సంతకం | |
హెన్రీ ఫోర్డ్ (జూలై 30, 1863 - ఏప్రిల్ 7, 1947) ఒక అమెరికన్ పారిశ్రామికవేత్త, ఫోర్డ్ మోటార్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాస్ ప్రొడక్షన్ యొక్క విడిభాగాల సాంకేతికత యొక్క అభివృద్ధి స్పాన్సర్. హెన్రీ ఫోర్డ్ ఆటోమొబైల్ లేదా దీని విడిభాగాలను క్రొత్తగా కనుగొనక పోయినప్పటికీ,[1] ఇతను అనేక మధ్యతరగతి అమెరికన్ల స్థోమతకు తగ్గట్టు మొదటి ఆటోమొబైల్ అభివృద్ధిపరచి తయారు చేశాడు.
మూలాలు[మార్చు]
- ↑ "The Life of Henry Ford". Archived from the original on 5 అక్టోబరు 2001. Retrieved 28 November 2013.