హెప్టాడెకేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెప్టాడెకేన్
Structural formula of heptadecane
Ball and stick model of the heptadecane molecule
పేర్లు
Preferred IUPAC name
Heptadecane[2]
ఇతర పేర్లు
n-Heptadecane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [629-78-7]
పబ్ కెమ్ 12398
యూరోపియన్ కమిషన్ సంఖ్య 211-108-4
కెగ్ C01816
వైద్య విషయ శీర్షిక heptadecane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:16148
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య MI3550000
SMILES CCCCCCCCCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1738898
3DMet B00353
ధర్మములు
C17H36
మోలార్ ద్రవ్యరాశి 240.48 g·mol−1
స్వరూపం Colorless liquid
వాసన Odorless
సాంద్రత 777 mg mL−1
ద్రవీభవన స్థానం 21.1 నుండి 22.9 °C; 69.9 నుండి 73.1 °F; 294.2 నుండి 296.0 K
బాష్పీభవన స్థానం 301.9 °C; 575.3 °F; 575.0 K
బాష్ప పీడనం 100 Pa (at 115 °C)
kH 180 nmol Pa−1 kg−1
వక్రీభవన గుణకం (nD) 1.436
స్నిగ్ధత 4.21 mPa·s (20 °C)[3]
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−481.9–−477.1 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−11.3534–−11.3490 MJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
652.24 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 2.222 J K−1 g−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS08: Health hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H304
GHS precautionary statements P301+310, P331
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

హెప్టాడెకేన్ (Heptadecane)లేదా సాధరణ(n-)హెప్టాడెకేన్(n-Heptadecane) అనేది 17 కార్బన్లను కలిగిన,సరళ హైడ్రోకార్బన్ శృంఖలం కలిగిన ఆల్కేన్ సమూహానికి చెందిన హైడ్రోకార్బన్.ఇది ఒపుంటియా లిటోరాలిస్(Opuntia littoralis) మరియుఅన్నోనా స్క్వామోసా(Annona squamosa) వంటి మొక్కలా ఆవశ్యక నూనెలలో ఒక భాగం.[4]దీని రసాయన సూత్రంC17H36.సాధరణ(n-)హెప్టాడెకేన్ సిద్ధాంత రీత్యా 24894 సమాంగాలను/ఐసోమరులను కలిగి వున్నది.CH3(CH2)15CH3 రసాయన సూత్రం కల్గిన హెప్టాడెకేన్ ను నార్మల్ హెప్టాడెకీన్ అని వవ్యహరిస్తారు.[4]లైకోరియెల్లా మాలి అనే ఈగ/మక్షిక హెప్టాడెకేన్‌ను ఆడ సెక్స్ ఫెరోమోన్ భాగం వలె ఉపయోగిస్తుంది.[5] ట్రిబోలియం కన్ఫ్యూజం అనే నేల పెంకు పేడ పురుగు 1-హెప్టాడెసిన్, 1-హెక్సాడెసిన్ మరియు 1-పెంటాడెసిన్ మిశ్రమాన్ని సెక్స్ ఫెరోమోన్ యొక్క భాగాలుగా ఉపయోగిస్తుందని నివేదించబడింది.[5]

అణు సౌష్టవం

[మార్చు]

హెప్టాడెకేన్ అణువు మొత్తం 53 పరమాణువు(లు)ను కలిగి ఉంటుంది. 36 హైడ్రోజన్ అణువు(లు) మరియు 17 కార్బన్ అణువు(లు) ఉన్నాయి.[6]హెప్టాడెకేన్ అణువు మొత్తం 52 బంధాలను (లు) కలిగి ఉంటుంది. 16 నాన్-హెచ్ బాండ్(లు) మరియు 14 రొటేటబుల్ బాండ్(లు) ఉన్నాయి.[7]

భౌతిక ధర్మాలు

[మార్చు]

హెప్టాడెకేన్ యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 22-24°C కన్న తక్కువ ఉన్న ఘన స్థితిలో వుండును.కరిగించిన ద్రవస్థితిలో రంగులేని పారదర్శ్క ద్రవం వలె వుండును.నీటిలో కలవదు.క్లోరోఫాం మరియు హెక్సేన్ లో స్వల్ప పరిమాణంలో కరుగును.[8]

లక్షణం/గుణం మితి/విలువ
అణు రసాయన సూత్రం C17H36[6]
అణుభారం 240.468 గ్రాఅ/మోల్[6]
సాంద్రత 0.8±0.1గ్రా/సెం.మీ3[9]
మరుగు స్థానం 301.8±5.0°C[9]
ద్రవీభవన ఉష్ణోగ్రత 22-24°C[10]
వక్రీభవన గుణకం 1.436[9]
ఫ్లాష్ పాయింట్ 149°C[10]
బాష్పీకరణ ఉష్ణశక్తి 86.00; 86.50 కి.జౌల్స్/మోల్[11]
జ్వలన ఉష్ణోగ్రత 205°C[12]

ఉపయోగాలు

[మార్చు]
  • కావా లాక్టోన్( kava lactones) వెలికితీత సామర్థ్యాల యొక్క మొదటి ప్రత్యక్ష పోలికను అధ్యయనం చేయడానికి ప్రతిచర్యలో హెప్టాడెకేన్ అంతర్గత ప్రమాణంగా ఉపయోగించబడుతుంది.[13]
  • ఇది ఆవశ్యక నూనెల యొక్క వెలికితీత మరియు ఏకాగ్రత కోసం తగిన సస్పెండ్ చేయబడిన ద్రావకం వలె కూడా ఉపయోగించబడుతుంది.[14]

ఆరోగ్య సమస్యలు-నివారణ

[మార్చు]

చర్మం మీద పడొన దురదగా మంటగా వుందును. అలాంటి సమయంలొ ఎక్కువ నీటితో కడుగ వలెను.అలాగే కళ్ళలొ పడినప్పుడు ఎక్కువ నీటితో పలుసార్లు కడుగ వలెను.[15]

ఇవికూడా చదవండి

[మార్చు]

ఆల్కేన్

మూలాలు

[మార్చు]
  1. Morrison, Robert T.; Boyd, Robert N. (1983). Organic Chemistry (4th ed.). Newton, MA: Allyn and Bacon, Inc. p. 88. ISBN 978-0-205-05838-9.
  2. "heptadecane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 4 March 2012.
  3. Doolittle, Arthur K. (1951). "Studies in Newtonian Flow. II. The Dependence of the Viscosity of Liquids on Free-Space". Journal of Applied Physics. 22 (12): 1471–1475. doi:10.1063/1.1699894. ISSN 0021-8979.
  4. 4.0 4.1 "heptadecane". ebi.ac.uk. Retrieved 2024-04-27.
  5. 5.0 5.1 "Heptadecane". sciencedirect.com. Retrieved 2024-04-27.
  6. 6.0 6.1 6.2 "HEPTADECANE". molinstincts.com. Retrieved 2024-04-27.
  7. "Structure & Deep Data of HEPTADECANE". molinstincts.com. Retrieved 2024-04-27.
  8. "n-Heptadecane Properties". chemicalbook.com. Retrieved 2024-04-27.
  9. 9.0 9.1 9.2 "Heptadecane". chemspider.com. Retrieved 2024-04-27.
  10. 10.0 10.1 "n-Heptadecane". merckmillipore.com. Retrieved 2024-04-27.
  11. "Chemical Properties of Heptadecane". chemeo.com. Retrieved 2024-04-27.
  12. "Safety Data Sheet" (PDF). agilent.com. Retrieved 2024-04-27.
  13. "Comparison of subcritical water and organic solvents for extracting kava lactones from kava root". sigmaaldrich.com. Retrieved 2024-04-27.
  14. "Rapid analysis of Fructus forsythiae essential oil by ionic liquid". sigmaaldrich.com. Retrieved 2024-04-27.
  15. "Safety data sheet" (PDF). carlroth.com. Archived from the original (PDF) on 2024-04-27. Retrieved 2024-04-27.