హెర్మన్ స్నెల్లెన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెర్మన్ స్నెల్లెన్.
దృష్టి తీక్షణతను అంచనా వేయడానికి ఉపయోగించే సాధారణ స్నెల్లెన్ చార్ట్

హెర్మన్ స్నెల్లెన్ (ఫిబ్రవరి 19, 1834 - జనవరి 18, 1908) దృష్టి తీవ్రతపై (1862) అధ్యయనం చేసి స్నెల్లెన్ చార్ట్ ను పరిచయం చేసిన ఒక డచ్ నేత్ర వైద్యుడు.