హేమంగ్ బదాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Hemang Badani
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి Left-hand bat
బౌలింగ్ శైలి Slow left-arm orthodox
కెరీర్ గణాంకాలు
పోటీ Tests ODIs
మ్యాచులు 4 40
చేసిన పరుగులు 94 867
బ్యాటింగ్ సరాసరి 15.66 33.34
100s/50s -/- 1/4
అత్యధిక స్కోరు 38 100
బౌలింగ్ చేసిన బంతులు 48 183
వికెట్లు - 3
Bowling average - 49.66
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు - -
మ్యాచ్ లో 10 వికెట్లు - n/a
Best bowling - 1/7
క్యాచులు/స్టంపులు 6/- 13/-
Source: [1], 4 February 2006

1976 నవంబర్ 14తమిళనాడు లోని చెనైలో జన్మించిన హేమంగ్ బదాని భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు.

ఇతర వివరాలు[మార్చు]

  • ఇతడు భారత జట్టు తరపున 40 వన్డేలు ఆడి 33.34 సగటుతో 867 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ 4 అర్థసెంచరీలు ఉన్నాయి.
  • వన్డేలో అతని అత్యధిక స్కోరు 100. టెస్టులలో మాత్రం అతను ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. స్వల్ప కాలం 4 టెస్టులకే పరిమితమై 15.66 సగటుతో 96 పరుగులు మాత్రమే చేశాడు.
  • టెస్టులలో అతని అత్యధిక స్కోరు 38 పరుగులు మాత్రమే.
  • వన్డేలలో అతని అత్యుత్తమ ప్రదర్శన 2000-01 లో ఆస్ట్రేలియా పై పూనేలో జరిగిన మ్యాచ్ లో 100 పరుగులు. ఇదే బదాని యొక్క ఏకైక సెంచరీ. 2004లో వన్డే జట్టునుంచి కూడా ఉద్వాసనకు గురైనాడు. 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్లో చేరడానికి సంతకం చేశాడు.

బయటి లింకులు[మార్చు]