హేమంత్ సోరెన్ నాలుగో మంత్రివర్గం
Appearance
Fourth Hemant Soren ministry | |
---|---|
the State of Jharkhand 14th ministry | |
రూపొందిన తేదీ | 28 నవంబరు 2024 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
Chief Minister | Hemant Soren (JMM) |
Chief Minister చరిత్ర | Rajya Sabha M.P. (2009 – 2010) Deputy CM of Jharkhand (2010 – 2013) |
మంత్రుల సంఖ్య | 12 (incl. the Chief Minister) |
పార్టీలు | Mahagathbandhan:[a] |
సభ స్థితి | Majority government (coalition) Assembly: 56 / 81 (69%) |
ప్రతిపక్ష పార్టీ | Bharatiya Janata Party |
ప్రతిపక్ష నేత | TBD |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2024 election |
శాసనసభ నిడివి(లు) | 6th Assembly (2024-present) |
అంతకుముందు నేత | Third Hemant Soren ministry |
జార్ఖండ్ రాష్ట్రానికి 20 నవంబర్ 2024లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 2024 నవంబర్ 28న రాంచీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[2][3][4]
నేపథ్యం
[మార్చు]జార్ఖండ్‌లో 2024 శాసనసభ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్ (ఎంజీబీ) కూటమి విజయం సాధించగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) 34 స్థానాలను[5], కాంగ్రెస్ 16[6], రాష్ట్రీయ జనతాదళ్ 4 సీట్లు[7], కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్) 2 సీట్లు గెలవగా[8] - జార్ఖండ్ శాసనసభలోని 81 సీట్లలో మొత్తం 56 సీట్లు వచ్చాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- చంపై సోరెన్ మంత్రివర్గం
- రఘుబర్ దాస్ మంత్రివర్గం
- రెండవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం
- మూడవ హేమంత్ సోరెన్ మంత్రివర్గం
మూలాలు
[మార్చు]- ↑ "Jharkhand: Congress Reportedly Demands Posts Of Deputy CM & 4 Cabinet Ministers; Senior Party Leaders Deny Claims". Free Press Journal. Retrieved 2024-11-26.
- ↑ The Hindu (28 November 2024). "Hemant Soren begins fourth term as Jharkhand Chief Minister". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ The Times of India (28 November 2024). "Hemant Soren takes oath as Jharkhand's 14th chief minister". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ Eenadu (29 November 2024). "ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం". Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
- ↑ Election Commision of India (24 November 2024). "Jharkhand Assembly Election Results 2024 - Seats won by JMM". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (24 November 2024). "Jharkhand Assembly Election Results 2024 - Seats won by INC". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (24 November 2024). "Jharkhand Assembly Election Results 2024 - Seats won by RJD". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ Election Commision of India (24 November 2024). "Jharkhand Assembly Election Results 2024 - Seats won by CPI(ML)(L)". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.