హేమంత ఋతువు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

హేమంత ఋతువు అంటే మార్గశిర, పుష్య మాసములు. మంచు కురియును, చల్లగా నుండు కాలము. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి హేమంత ఋతువు లేదా హేమంతర్తువు.

కాలం[మార్చు]

శీత కాలము

హిందూ చాంద్రమాన మాసములు[మార్చు]

మార్గశిరం మరియు పుష్యం

ఆంగ్ల నెలలు[మార్చు]

నవంబర్ 20 నుండి జనవరి 20 వరకు

లక్షణాలు[మార్చు]

చాలా తక్కువ ఉష్ణోగ్రతలు (20-25 డిగ్రీలు), ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇదే సమయంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయి సందర్శనకు ఆహ్లాదకరంగా ఉండదు.

పంట కోతల కాలం, రైతులు వరి ధాన్యాన్ని పొందుతారు.

పండగలు[మార్చు]

పంచ గణపతి, భోగి, సంక్రాంతి, కనుమ

ఇవి కూడా చూడండి[మార్చు]

వసంత ఋతువు

గ్రీష్మ ఋతువు

వర్ష ఋతువు

శరదృతువు

శిశిర ఋతువు

ఋతువు

ఋతు పవనాలు

బయటి లింకులు[మార్చు]