హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైదరాబాదు
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లాహైదరాబాదు
ప్రాంతంతెలంగాణ
ముఖ్యమైన పట్టణాలుహైదరాబాదు
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1952
ప్రస్తుత పార్టీఎం.ఐ.ఎం
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుఅసదుద్దీన్ ఒవైసీ
మొదటి సభ్యులుఎ.మొహియుద్దీన్
హైదరాబాదు లోక్ సభ నియోజకవర్గం నుండి గెలుపొందిన అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.

దీని పరిధిలోని శాసనసభా నియోజకవర్గములు[మార్చు]

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[మార్చు]

ఇంతవరకు జరిగిన ఎన్నికలలో పార్టీల విజయాలు
  భారత జాతీయ కాంగ్రెస్
  ఎం.ఐ.ఎం.
  తెలంగాణా ప్రజా సమితి
లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ
మొదటి 1952-57 అహ్మద్ మొహియుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
రెండవ 1957-62 వినాయకరావు కొరాట్కర్ భారత జాతీయ కాంగ్రెస్
మూడవ 1962-67 జి.ఎస్.మేల్కోటే భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 జి.ఎస్.మేల్కోటే భారత జాతీయ కాంగ్రెస్
ఐదవ 1971-77 జి.ఎస్.మేల్కోటే తెలంగాణా ప్రజా సమితి
ఆరవ 1977-80 కె.ఎస్. నారాయణ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 కె.ఎస్. నారాయణ భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఎం.ఐ.ఎం
తొమ్మిదవ 1989-91 సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఎం.ఐ.ఎం.
పదవ 1991-96 సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ఎం.ఐ.ఎం
పదకొండవ 1996-98 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం
పన్నెండవ 1998-99 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం
పదమూడవ 1999-04 సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎం.ఐ.ఎం
పదునాల్గవ 2004-09 అసదుద్దీన్ ఒవైసీ ఎం.ఐ.ఎం
పదిహేనవ 2009-14 అసదుద్దీన్ ఒవైసీ ఎం.ఐ.ఎం
పదహారవ 2014-ప్రస్తుతం అసదుద్దీన్ ఒవైసీ ఎం.ఐ.ఎం

2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  అసదుద్దీన్ ఒవైసీ (38.39%)
  జి.సుభాష్ చంద్రజీ (28.25%)
  కొండా లక్ష్మారెడ్డి (25.29%)
  మజీదుల్లా ఖాన్ (4.82%)
  ఇతరులు (3.25%)
భారత సాధారణ ఎన్నికలు,2004: హైదరాబాదు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అసదుద్దీన్ ఒవైసీ 3,78,854 38.39 320
భారతీయ జనతా పార్టీ జి.సుభాష్ చంద్రజీ 2,78,709 28.25 -7.49
భారత జాతీయ కాంగ్రెస్ కొండా లక్ష్మారెడ్డి 2,49,516 25.29 +6.78
మజ్లిస్ బచావో తహ్రీక్ మజీదుల్లా ఖాన్ 47,560 4.82
బహుజన సమాజ్ పార్టీ జి.శోభారాణి 11,068 1.12
Independent ఎస్.కె.సలాహుద్దీన్ అహ్మద్ 6,158 0.62
Independent సయ్యద్ గాఫర్ 4,523 0.46
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వర్ష ధావన్ 4,199 0.43 2011111
Independent భగవాన్ దాస్ 3,189 0.32 -0.43
Independent మోహసిన్-బిన్-హుసేన్ ఆల్-కన్సారీ 2,961 0.30
మెజారిటీ 1,00,145 10.14 +4.52
మొత్తం పోలైన ఓట్లు 9,86,737 55.73 -13.42
ఏ.ఐ.ఎం.ఐ.ఎం గెలుపు మార్పు +2.97

2009 ఎన్నికలు[మార్చు]

  జాహిద్ ఆలీ ఖాన్ (26.56%)
  పి.లక్ష్మణరావు గౌడ్ (12.85%)
  సతీష్ అగర్వాల్ (10.33%)
  ఎ.ఫాతిమా (3.34%)
  ఇతరులు (4.78%)
భారత సాధారణ ఎన్నికలు,2009:హైదరాబాదు
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అసదుద్దీన్ ఒవైసీ[1] 3,08,061 42.14 320
తెలుగుదేశం పార్టీ జాహిద్ ఆలీ ఖాన్ 1,94,196 26.56 -7.49
భారత జాతీయ కాంగ్రెస్ పి.లక్ష్మణరావు గౌడ్ 93,854 12.85 +6.78
భారతీయ జనతా పార్టీ సతీష్ అగర్వాల్ [2] 75,462 10.33
ప్రజా రాజ్యం పార్టీ ఎ.ఫాతిమా 24,433 3.34
మెజారిటీ 1,00,145 10.14 +4.52
మొత్తం పోలైన ఓట్లు 7,31,108 52.47 -13.42
ఏ.ఐ.ఎం.ఐ.ఎం గెలుపు మార్పు +2.97

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఫాతిమా బేగం పోటీలో ఉంది.[3] కాంగ్రెస్ పార్టీ తరఫున లక్ష్మణ్ గౌడ్ పోటీ చేస్తున్నాడు. [4]

2014 ఎన్నికలు[మార్చు]

2014 ఎన్నికల ఫలితాలు

  డా.భగవంతరావు (33.56%)
  ఇతరులు (11.28%)
భారత సార్వత్రిక ఎన్నికలు, 2014: హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అసదుద్దీన్ ఒవైసీ[5] 5,13,868 55.14
భారతీయ జనతా పార్టీ డా.భగవంతరావు[6] 3,11,414 33.56
మెజారిటీ 1,97,009 10.14
మొత్తం పోలైన ఓట్లు 9,31,108 52.47
ఏ.ఐ.ఎం.ఐ.ఎం గెలుపు మార్పు +2.97

మూలాలు[మార్చు]