హై రోలర్ (ఫెర్రిస్ వీల్)
Appearance
హై రోలర్ | |
---|---|
సాధారణ సమాచారం | |
స్థితి | కార్యకలాపాలు సాగుతున్నాయి[1] |
రకం | ఫెర్రిస్ వీల్ |
ప్రదేశం | లాస్ వేగాస్ స్ట్రిప్, పారడైజ్, నెవాడా |
చిరునామా | 3545 సౌత్ లాస్ వెగాస్ బౌలేవార్డ్ |
భౌగోళికాంశాలు | 36°07′03″N 115°10′05″W / 36.117402°N 115.168127°W |
ప్రారంభం | March 31, 2014[2] |
యజమాని | సీజర్స్ ఎంటర్టైన్మెంట్ కార్పొరేషన్ |
ఎత్తు | 550 అడుగులు (167.6 మీ.)[3][4] |
సాంకేతిక విషయములు | |
వ్యాసం | 520 అడుగులు (158.5 మీ.)[5] |
రూపకల్పన, నిర్మాణం | |
ఇంజనీరు | అరుప్ ఇంజనీరింగ్[5] |
జాలగూడు | |
https://www.caesars.com/linq/high-roller |
హై రోలర్ అనేది 550 అడుగుల పొడవు (167.6 మీటర్లు), 520 అడుగుల (158.5 మీటర్లు) వ్యాసంతో పారడైజ్, నెవాడా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో లాస్ వేగాస్ స్ట్రిప్ నందున్న ఒక జెయింట్ ఫెర్రిస్ వీల్. ఇది మార్చి 31, 2014 న ప్రారంభించబడింది, ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఫెర్రిస్ వీల్. ఇది 2008 నుండి 541 అడుగుల (165 మీటర్లు) పొడవుతో ప్రపంచంలో అత్యంత పొడవైనదిగా ఉన్న సింగపూర్ ఫ్లైయర్ కంటే 9 అడుగుల (2.7 మీటర్లు) ఎక్కువ పొడవు ఉంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ Trejos, Nancy. "World's tallest Ferris wheel opens in Vegas". USA TODAY. USA TODAY. Retrieved 31 March 2014.
- ↑ Trejos, Nancy. "World's tallest Ferris wheel opens in Vegas". USA TODAY. USA TODAY. Retrieved 31 March 2014.
- ↑ "Las Vegas to build world's tallest observation wheel". Archived from the original on 2015-10-20. Retrieved 2016-06-30.
- ↑ World's tallest observation wheel coming to Las Vegas
- ↑ 5.0 5.1 "Caesars pushing forward with High Roller observation wheel". Archived from the original on 2012-12-27. Retrieved 2016-06-30.