హొల్లాంగ్ చెట్టు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హొల్లాంగ్ చెట్టు
శాస్త్రీయ వర్గీకరణ
రంగం: Eukaryota
రాజ్యం: ప్లాంటే
తరగతి: ద్విదళబీజాలు
క్రమం: Clusiales
కుటుంబం: డిప్టెరోకార్పేసి
జాతి: డిప్టెరోకార్పస్
ప్రజాతి: D. macrocarpus
ద్వినామీకరణం
Dipterocarpus macrocarpus
Vesque

హొల్లాంగ్ చెట్టూ వృక్ష శాస్త్రీయ నామం Dipterocarpus macrocarpus. ఇది ఆగ్నేయ ఆసియా మరియు భారతదేశానికి చెందిన సాధారణ మధ్యరకపు గట్టి కలప వృక్షం. ఇది అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల యొక్క రాష్ట్ర వృక్షం. అస్సాంలో స్థానికంగా దీనిని హోల్లాంగ్ చెట్టు అంటారు.

మూలాలు[మార్చు]