హోంచున్ నంగాండం
స్వరూపం
| హోంచున్ నంగాండం | |||
| పదవీ కాలం 2019 మే 29 – 2024 జూన్ 12 | |||
| పదవీ కాలం 2016 డిసెంబర్ 29 – 2019 మే 29 | |||
| పదవీ కాలం 2016 సెప్టెంబర్ 15 – 2016 డిసెంబర్ 21 | |||
| పదవీ కాలం 2016 జూలై 17 – 2016 సెప్టెంబర్ 15 | |||
| పదవీ కాలం 2004 – అనోక్ వాంగ్సా | |||
| నియోజకవర్గం | పోంగ్‌చౌ-వక్కా | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1966 అస్సాం, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
హోంచున్ నంగాండం (జననం 1966) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు పోంగ్‌చౌ-వక్కా శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పెమా ఖండు మంత్రివర్గంలో విద్య, పట్టణాభివృద్ధి & గ్రామీణ పనుల శాఖల మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Arunachal Pradesh faces quality challenges in higher education: Education minister Honchun Ngandam" (in ఇంగ్లీష్). The Sentinel. 27 November 2018. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Miao-Vijaynagar road review meeting in Arunachal Pradesh". The Telegraph. 19 March 2020. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Pongchau-Wakka Assembly Election Result 2024: BJP's Honchun Ngandam emerges as winner". The Times of India. 2 June 2024. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Pongchau-Wakka". Election Commission of India. 2 June 2024. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Pongchau-Wakka (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 29 May 2025. Retrieved 29 May 2025.
- ↑ "Arunachal appoints 17 advisors for ministers". The Times of India. 19 June 2024. Archived from the original on 17 May 2025. Retrieved 17 May 2025.