హోమం (2008 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హోమం
(2008 తెలుగు సినిమా)
Homam Movie Poster.JPG
దర్శకత్వం జె.డి.చక్రవర్తి
నిర్మాణం కోనేరు కిరణ్ కుమార్
కథ జె.డి.చక్రవర్తి
చిత్రానువాదం జె.డి.చక్రవర్తి
తారాగణం జగపతి బాబు, మమతా మోహన్ దాస్, జె.డి.చక్రవర్తి, మధురిమ తులి
సంగీతం నితిన్ రాయ్‌క్వర్, అమర్ మొహిలే
సంభాషణలు కోన వెంకట్
ఛాయాగ్రహణం భరణి కె. ధరణ్
కూర్పు భానోదయ
నిర్మాణ సంస్థ శ్రేయ ప్రొడక్షన్స్
పంపిణీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ 28 ఆగస్టు 2008
నిడివి 142 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

హోమం 2008, ఆగస్టు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రేయా ప్రొడక్షన్స్ పాతకంపై కోనేరు కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జెడి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, జెడి చక్రవర్తి, మమతా మోహన్‌దాస్, మధురిమ తులి ప్రధాన పాత్రల్లో నటించగా నితిన్ రాయ్‌క్వర్, అమర్ మొహిలే సంగీతం అందించారు. ఇది హాలీవుడ్ చిత్రం ది డిపార్టెడ్ సినిమాకి రీమేక్, ఇది 2002 హాంకాంగ్ చిత్రం ఇన్ఫెర్నల్ అఫైర్స్ ఆధారంగా రూపొందించబడింది.[1][2][3][4]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జె.డి.చక్రవర్తి
 • నిర్మాణం: కోనేరు కిరణ్ కుమార్
 • మాటలు: కోన వెంకట్
 • ఛాయాగ్రహణం: భరణి కె. ధరణ్
 • కూర్పు: భానోదయ
 • నిర్మాణ సంస్థ: శ్రేయ ప్రొడక్షన్స్
 • పంపిణీ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

పాటలు[మార్చు]

హోమం
నితిన్ రాయ్‌క్వర్ స్వరపరచిన సినిమా
విడుదల2008
సంగీత ప్రక్రియపాటలు
నిడివి23:59
రికార్డింగ్ లేబుల్ఆదిత్యా మ్యూజిక్
నిర్మాతనితిన్ రాయ్‌క్వర్

నితిన్ రాయ్‌క్వర్ సంగీతం సమకూర్చగా, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. ఆదిత్యా మ్యూజిక్ కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "ఏ పగలే"  జెడి. చక్రవర్తి, శివాని 3:52
2. "ఏయ్ మిస్టర్ నిన్నేః"  నిహాల్, శివాని, మమతా మోహన్ దాస్ 3:31
3. "పెదవికిదేం కసిరో"  జగపతిబాబు, జెడి. చక్రవర్తి, మమతా మోహన్ దాస్ 4:32
4. "మగాళ్ళు మీ మాటలో"  జెడి. చక్రవర్తి, మధుశ్రీ 4:59
5. "కత్తి నాకు గుచ్చాడమ్మో"  మహతి 3:31
6. "హోమం"  వినోద్ రాథోడ్ 3:31
మొత్తం నిడివి:
23:59

మూలాలు[మార్చు]

 1. Rajamani, Radhika (2008-08-28). "Homam is disappointing". Rediff.com. Retrieved 2020-09-06. CS1 maint: discouraged parameter (link)
 2. "Homam - Different taking style from JD". Indiaglitz.com. 2008-08-29. Retrieved 2020-09-06. CS1 maint: discouraged parameter (link)
 3. "Homam Review: Tollywood 'Departed'!". Andhra Café. 2008-08-28. Archived from the original on 2008-09-08. Retrieved 2020-09-06. CS1 maint: discouraged parameter (link)
 4. "Interview with JD on Homam". Totaltollywood.com. 27 ఆగస్టు 2008. Archived from the original on 8 సెప్టెంబరు 2008. Retrieved 6 సెప్టెంబరు 2020. CS1 maint: discouraged parameter (link)

ఇతర లంకెలు[మార్చు]