హోసూర్ కుక్కప్ప సీతారామ
స్వరూపం
| Personal information | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Nationality | భారతీయుడు | ||||||||||||||
| Born | 1956 | ||||||||||||||
| Sport | |||||||||||||||
| Sport | అథ్లెటిక్స్ | ||||||||||||||
| Event | మారథాన్ | ||||||||||||||
Medal record
| |||||||||||||||
హోసూర్ కుక్కప్ప సీతారామ ఒక భారతీయ అథ్లెట్.
ఇతడు 1982లో ఢిల్లీలో జరిగిన 9వ ఆసియా క్రీడలలో పురుషుల మారథాన్ పోటీలో లక్ష్యాన్ని 2:25:07 సమయంలో పూర్తిచేసి తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.[1]:
| సంవత్సరం | పోటీ | ప్రదేశం | స్థానం | ఈవెంటు | నోట్స్ |
|---|---|---|---|---|---|
| 1982 | ఆసియా క్రీడలు | ఢిల్లీ, భారతదేశం | 3వ | మారథాన్ | 2:25:07 |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Hosur Kukkappa". Athletics Podium. Şevket Furkan. Retrieved 16 January 2026.