Jump to content

హౌస్‌ఫుల్ 5

వికీపీడియా నుండి
హౌస్‌ఫుల్ 5
దర్శకత్వంతరుణ్ మన్సుఖాని
రచనఫర్హాద్ సంజీ
తరుణ్ మన్సుఖాని
స్క్రీన్ ప్లేసాజిద్ నదియాద్వాలా
కథసాజిద్ నదియాద్వాలా
నిర్మాతసాజిద్ నదియాద్వాలా
వార్దా నడియాద్వాలా
ఫిరూజీ ఖాన్
తారాగణం
  • అక్షయ్ కుమార్
  • అభిషేక్ బచ్చన్
  • రితేష్ దేశ్ముఖ్
  • జాక్వెలిన్ ఫెర్నాండెజ్
  • సోనమ్ బజ్వా
  • నర్గీస్ ఫఖ్రీ
  • డినో మోరియా
  • సంజయ్ దత్
  • జాకీ ష్రాఫ్
  • నానా పటేకర్
ఛాయాగ్రహణంవి. మణికందన్
కూర్పురామేశ్వర్ ఎస్. భగత్
సంగీతంస్కోర్:
జూలియస్ ప్యాకియం
పాటలు:
యో యో హనీ సింగ్

వైట్ నాయిస్ కలెక్టివ్స్
తనిష్క్ బాగ్చీ
క్రాటెక్స్ శంకర్-ఎహ్సాన్-లాయ్

సాజిద్-వాజిద్
జూలియస్ ప్యాకియం
నిర్మాణ
సంస్థ
నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుపెన్ మరుధర్
విడుదల తేదీ
2025 జూన్ 06
సినిమా నిడివి
165 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹240 కోట్లు[2]
బాక్సాఫీసుఅంచనా ₹305–310 కోట్లు[3]

హౌస్‌ఫుల్ 5 2025లో విడుదలైన భారతీయ హిందీ భాషా మర్డర్ మిస్టరీ కామెడీ థ్రిల్లర్ సినిమా. నదియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా, వార్దా నదియాడ్‌వాలా & ఫిరూజీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని సహ-రచయితగా దర్శకత్వం వహించాడు.

హౌస్‌ఫుల్ 5లో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, సంజయ్ దత్, ఫర్దీన్ ఖాన్, శ్రేయాస్ తల్పాడే, నానా పటేకర్, జాకీ ష్రాఫ , డినో మోరియా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నర్గీస్ సౌందర్య, నర్గీస్ సౌందర్య, సౌరంగదరి శర్మ, చుంకీ పాండే, నికితిన్ ధీర్ & జానీ లివర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మే 27న విడుదల చేశారు.[4]

హౌస్‌ఫుల్ 5 సినిమా జూన్ 6న విడుదలై బాక్సాఫీస్ వద్ద సెమీ హిట్ అయింది.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."లాల్ పరి"యో యో హనీ సింగ్ , అల్ఫాజ్యో యో హనీ సింగ్యో యో హనీ సింగ్, సిమార్ కౌర్4:16
2."దిల్-ఎ-నదాన్"కుమార్వైట్ నాయిస్ కలెక్టివ్స్మధుబంతి బాగ్చి, సుమోంటో ముఖర్జీ3:28
3."ఖయామత్"సోమ్వైట్ నాయిస్ కలెక్టివ్స్నీరజ్ శ్రీధర్ , శ్రుతి ధస్మనా2:44
4."ఫూగ్డి డాన్స్"క్రాటెక్స్, పాట్య ది డాక్తనిష్క్ బాగ్చి, క్రాటెక్స్క్రాటెక్స్, పాట్య ది డాక్2:12
5."హౌస్‌ఫుల్ 5 మిక్స్‌టేప్"అమితాబ్ భట్టాచార్య, సమీర్ అంజాన్శంకర్-ఎహసాన్-లాయ్ , సాజిద్-వాజిద్ , జూలియస్ ప్యాకియంరీతూ పాఠక్, నీరజ్ శ్రీధర్, అలిస్సా మెండోన్సా, తరుణ్ సాగర్, లాయ్ మెండోన్సా, వాజిద్ ఖాన్, సునిధి చౌహాన్, సుజాన్ డి'మెల్లో2:40
మొత్తం నిడివి:15:20

మూలాలు

[మార్చు]
  1. Seta, Fenil (30 May 2025). "Exclusive: CBFC censors 'item' and 'haram' in Housefull 5; reduces 'sensual visuals' by 2 seconds; both versions have the EXACT same run time". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 31 May 2025.
  2. "Housefull 5 ने रिलीज से पहले कमा लिए थे 175 Cr, बॉक्स ऑफिस पर निकाल लिया बजट, झन्नाटेदार है वर्ल्डवाइड कलेक्शन". News18 Hindi (in హిందీ). 16 June 2025. Retrieved 20 July 2025.
  3. "Housefull 5 Final Collections - India And Overseas - Box Office India". www.boxofficeindia.com. Retrieved 2025-08-25.
  4. "అక్ష‌య్ కుమార్ హౌస్ ఫుల్ 5 ట్రైల‌ర్‌.. నాన్‌స్టాప్ కామెడీ". Chitrajyothy. 27 May 2025. Archived from the original on 9 September 2025. Retrieved 9 September 2025.

బయటి లింకులు

[మార్చు]