హ్యాపీ ఎండింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హ్యాపీ ఎండింగ్
దర్శకత్వంకౌశిక్‌ భీమిడి
రచనకౌశిక్‌ భీమిడి
నిర్మాతయోగేశ్‌ కుమార్‌
సంజయ్‌రెడ్డి
అనిల్‌ పల్లాల
తారాగణం
ఛాయాగ్రహణంఅశోక్ సీపల్లి
కూర్పుప్రదీప్ ఆర్ మోరం
సంగీతంరవి నిడమర్తి
నిర్మాణ
సంస్థలు
హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్
విడుదల తేదీ
2 ఫిబ్రవరి 2024 (2024-02-02)
దేశంభారతదేశం
భాషతెలుగు

హ్యాపీ ఎండింగ్ 2024లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా.  హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ బ్యానర్‌పై యోగేశ్‌ కుమార్‌, సంజయ్‌రెడ్డి, అనిల్‌ పల్లాల నిర్మించిన ఈ సినిమాకు కౌశిక్‌ భీమిడి దర్శకత్వం వహించాడు. యష్‌ పూరి, అపూర్వరావ్‌ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 జనవరి 20న విడుదల చేసి, 2024 ఫిబ్రవరి 2న సినిమా విడుదలైంది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్
  • నిర్మాత: యోగేశ్‌ కుమార్‌, సంజయ్‌రెడ్డి, అనిల్‌ పల్లాల
  • కథ, దర్శకత్వం: కౌశిక్‌ భీమిడి[4]
  • స్క్రీన్‌ప్లే :నాగ సాయి
  • సంగీతం: రవి నిడమర్తి
  • సినిమాటోగ్రఫీ: అశోక్ సీపల్లి
  • ఎడిటర్: ప్రదీప్ ఆర్ మోరం
  • పాటలు: లక్ష్మి ప్రియాంక, ఫిరోజ్ ఇస్రేల్, భువన్ రాగిఫణి, కౌండిన్య శిష్ట
  • ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ రామానుజం

మూలాలు

[మార్చు]
  1. Eenadu (31 January 2024). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  2. Sakshi (31 January 2024). "మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్‌తో 'హ్యాపీ ఎండింగ్‌'.. అడల్ట్‌ కంటెంట్‌ ఉండదు: యష్‌ పూరి". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  3. Andhrajyothy (31 January 2024). "పదినిమిషాలకోసారి పగలబడి నవ్వుతారు | They burst out laughing every ten minutes". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  4. A. B. P. Desam (28 January 2024). "మహాభారత శాపాలు ఈ జెనరేషన్ కుర్రాడు ఎదుర్కొంటే? - 'హ్యాపీ ఎండింగ్' కథ చెప్పేసిన దర్శకుడు కౌశిక్". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.

బయటి లింకులు

[మార్చు]