హ‌సీనా దిల్‌రుబ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హ‌సీనా దిల్‌రుబ‌
దర్శకత్వంవినిల్ మాథ్యూ
రచనకనికా దిల్లోన్
నిర్మాతఆనంద్ ఎల్. రాయ్
హిమాంశు శర్మ
భూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
తారాగణంతాప్సీ
విక్రాంత్ మాస్సే
హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే
ఛాయాగ్రహణంజయ కృష్ణ గుమ్మడి
కూర్పుశ్వేతా వెంకట్ మాథ్యూ
సంగీతంబ్యాక్ గ్రౌండ్ సంగీతం:
అమర్ మాంగ్రూల్కర్
పాటలు:
అమిత్ త్రివేది
నిర్మాణ
సంస్థలు
కలర్ యెల్లో ప్రొడక్షన్స్
టి-సిరీస్
ఎరోస్ ఇంటర్నేషనల్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్[1]
విడుదల తేదీ
2021 జూలై 2 (2021-07-02)
సినిమా నిడివి
136 నిమిషాలు[2]
దేశం భారతదేశం
భాషహిందీ

హ‌సీనా దిల్‌రుబ‌ 2021లో విడుదలైన హిందీ సినిమా. తాప్సీ, విక్రమ్ నటించిన ఈ సినిమా టీజర్ ను జూన్ 7న విడుదల జేసి,[3] సినిమాను నెట్‌ఫ్లిక్స్ 2 జులై 2021లో విడుదల చేశారు.[4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • నిర్మాణం సంస్థలు: కలర్ యెల్లో ప్రొడక్షన్స్, టి-సిరీస్, ఎరోస్ ఇంటర్నేషనల్
 • నిర్మాతలు: ఆనంద్ ఎల్. రాయ్, హిమాంశు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్
 • దర్శకత్వం: వినిల్ మాథ్యూ
 • సంగీతం: బ్యాక్ గ్రౌండ్ సంగీతం - అమర్ మాంగ్రూల్కర్
  పాటలు: అమిత్ త్రివేది
 • సినిమాటోగ్రఫి: జయకృష్ణ గుమ్మడి
 • ఎడిటింగ్: శ్వేతా వెంకట్ మ్యాథ్యూ
 • రచన: కనికా థిల్లాన్

మూలాలు[మార్చు]

 1. "Taapsee Pannu's Haseen Dillruba, Kapil Sharma's comedy special, Madhuri Dixit's Finding Anamika and other titles announced by Netflix India". Bollywood Hungama. 3 March 2021. Retrieved 3 March 2021.
 2. "Haseen Dillruba (2021)". British Board of Film Classification. Retrieved 2 July 2021.
 3. Namasthe Telangana (7 June 2021). "త్రీ షేడ్స్ లో తాప్సీ హసీన్ దిల్‌రుబ‌ టీజ‌ర్‌". Namasthe Telangana. Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.
 4. Eenadu (2 July 2021). "Haseen Dillruba Review: హసీన్‌ దిల్‌రుబా రివ్యూ - Taapsee Pannu haseen dilruba movie review". www.eenadu.net. Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.
 5. India Today (17 February 2020). "Harshvardhan Rane joins Taapsee Pannu and Vikrant Massey in Haseen Dillruba". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2 జూలై 2021. Retrieved 2 July 2021.