Jump to content

‌జేమ్స్ బాండ్

వికీపీడియా నుండి
జేమ్స్ బాండ్
డైలీ ఎక్స్‌ప్రెస్ పత్రికలో కార్టూను కోసం ఇయాన్ ఫ్లెమింగ్ వేయింపించిన జేమ్స్‌బాండ్ చిత్రం
కృతికర్త: ఇయాన్ ఫ్లెమింగ్
దేశం: యునైటెడ్ కింగ్ డమ్
భాష: ఆంగ్లం
ప్రక్రియ: ఊహాజనిత గూఢాచారి పాత్ర
ప్రచురణ: జోన్నాథన్ కేప్
విడుదల: 1953 - నేటివరకూ


జేమ్స్ బాండ్ 007 ఒక "ఊహాజనిత" పాత్ర. దీనిని రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ 1952 లో సృష్టించాడు. ఈ పాత్రను తన 12 నవలలలోనూ రెండు చిన్న కథలలోనూ ఉపయోగించాడు.[1] ఈ పాత్ర నిరంతరంసాగే పాత్రగానూ,[2] రెండవ విజయవంతమైన [3] 1962 లో ప్రారంభమైనప్పటినుండి సినిమా ఫ్రాంఛైజీగా నేటికినీ పేరొందింది.[4]

ఇయాన్ ఫ్లెమించ్ నవలలు

[మార్చు]

చిత్రాలు

[మార్చు]

ఈయన ప్రొడక్షన్స్ సినిమాలు

[మార్చు]
పేరు సంవత్సరము జేమ్స్ బాండ్ గా నటుడు దర్శకుడు
డాక్టర్ నో (Dr. No) 1962 శాన్ కానరీ Terence Young
From Russia with Love 1963
Goldfinger 1964 Guy Hamilton
Thunderball 1965 Terence Young
You Only Live Twice 1967 Lewis Gilbert
On Her Majesty's Secret Service 1969 George Lazenby Peter R. Hunt
Diamonds Are Forever 1971 శాన్ కానరీ Guy Hamilton
Live and Let Die 1973 Roger Moore
The Man with the Golden Gun 1974
The Spy Who Loved Me 1977 Lewis Gilbert
Moonraker 1979
For Your Eyes Only 1981 John Glen
Octopussy 1983
ఎ వ్యూ టు ఎ కిల్ (A View To A Kill) 1985
The Living Daylights 1987 Timothy Dalton
Licence to Kill 1989
GoldenEye 1995 Pierce Brosnan Martin Campbell
Tomorrow Never Dies 1997 Roger Spottiswoode
The World Is Not Enough 1999 Michael Apted
Die Another Day 2002 Lee Tamahori
Casino Royale 2006 Daniel Craig Martin Campbell
Quantum of Solace 2008 Marc Forster
లోకంచుట్టినవీరుడు (Skyfall స్కైఫాల్) 2012 Sam Mendes
Spectre 2015
No Time to Die 2021 Cary Joji Fukunaga

ఇద్దరు సినిమాలు

[మార్చు]
పేరు సంవత్సరము జేమ్స్ బాండ్ గా నటుడు దర్శకుడు(లు)
Casino Royale 1967 David Niven Ken Hughes
John Huston
Joseph McGrath
Robert Parrish
Val Guest
Richard Talmadge
Never Say Never Again 1983 Sean Connery Irvin Kershner

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
Official sites
Unofficial sites

మూలాలు

[మార్చు]
  1. Understanding 007 Archived 2010-11-04 at the Wayback Machine, జూన్ 6 2007.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-12-31. Retrieved 2008-03-12.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-03. Retrieved 2008-03-12.
  4. http://news.bbc.co.uk/1/hi/entertainment/7206997.stm