1వ లోక్‌సభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశం
Emblem of India.svg

ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం.


కేంద్ర ప్రభుత్వం

రాజ్యాంగం


ఇతర దేశాలు


1st Lok Sabha
Constituent Assembly of India 2nd Lok Sabha
New Delhi government block 03-2016 img3.jpg
Overview
Legislative bodyIndian Parliament
Election1951–52 Indian general election

భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత 1952 ఏప్రిల్ 17 న మొదటి లోకసభ ఏర్పాటు చేయబడింది.1వ లోకసభ పూర్తి ఐదేళ్ల పదవీకాలం కొనసాగింది 1957 ఏప్రిల్ 4న రద్దు చేయబడింది. ఈ లోక్‌సభ మొదటి సమావేశం 1952 మే 13 న ప్రారంభమైంది.లోకసభ స్థానాలు మొత్తం 489.అప్పటికి అర్హత కలిగిన ఓటర్లు 17.3 కోట్లు. భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్.సి) 364 సీట్లను గెలుచుకుంది. వారి తర్వాత ఇండిపెండెంట్లు మొత్తం 37 సీట్లను గెలుచుకున్నారు. భారత కమ్యూనిష్ట్ పార్టీ (సిపిఐ) 16 స్థానాలు, సోషలిస్ట్ పార్టీ (ఇండియా) 12 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ మొత్తం ఓట్లలో 45% ఓట్లను పొందింది. 479 మొత్తం స్థానాలలో పోటీ చేయగా, వాటిలో 364 స్థానాలను (76%) గెలుపొందింది.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం, లోకసభలో ఎన్నుకోబడిన, ఎన్నుకోబడని అధికారులు ఉండాలి. ఎన్నికైన సభ్యులు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అయితే ఎన్నికకాని సభ్యులు సచివాలయ సిబ్బంది ఉంటారు. [1]

లోకసభ అధికారులు[మార్చు]

ఈ దిగువ వివరాలు 1వ లోకసభ అధికారులు, ఇతర ముఖ్యమైన సభ్యులు. [2] [3]

వ.సంఖ్య స్థానం పేరు నుండి వరకు కార్యాలయంలో

పనిచేసిన రోజులు

01 సభాపతి గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ 8 మే 1952 27 ఫిబ్రవరి 1956 1,390
ఎం.ఎ.అయ్యంగార్ 8 మార్చి 1956 10 మే 1957 428
02 ఉప సభాపతి ఎం.ఎ.అయ్యంగార్,

సర్దార్ హుకంసింగ్

30 మే 1952

20 మార్చి 1956

7 మార్చి 1956

4 ఏప్రిల్ 1957

1,377

380

03 సెక్రటరీ జనరల్ ఎంఎన్ కౌల్ 17 ఏప్రిల్ 1952 4 ఏప్రిల్ 1957 1,813
04 సభా నాయకుడు జవహర్‌లాల్ నెహ్రూ 17 ఏప్రిల్ 1952 4 ఏప్రిల్ 1957 1,813
05 ప్రతిపక్ష నాయకుడు * ఎకె గోపాలన్ 17 ఏప్రిల్ 1952 4 ఏప్రిల్ 1957 1,813

గమనిక:*(అధికారికంగా ప్రకటించబడలేదు) పార్లమెంట్ చట్టంలో ప్రతిపక్ష నాయకుల జీతం, అలవెన్సుల తర్వాత 1977లో మాత్రమే ప్రతిపక్ష నాయకుడి స్థానం గుర్తింపు పొందింది. [4]

సభ్యులు[మార్చు]

భారత ఎన్నికల సంఘం [5] ప్రచురించిన భారత పార్లమెంట్ సభ్యుల జాబితా వివరాలు: [6]

1 వ లోకసభలో గెలుపొందిన రాజకీయ పార్టీల సభ్యులు సంఖ్యా వివరాలు.

పార్టీ పేరు కోడ్ సభ్యుల సంఖ్య
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐ.ఎన్.సి 364
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 16
సోషలిస్ట్ పార్టీ ఎస్.పి 12
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ కెఎంపీపి 9
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీ.డీ.ఎఫ్ 7
గణతంత్ర పరిషత్ జీ.పి 6
శిరోమణి అకాలీ దళ్ ఎస్.ఎ.డి 4
తమిళనాడు టాయిలర్స్ పార్టీ టీ.ఎన్.టి.పి 4
అఖిల భారతీయ హిందూ మహాసభ ఎ.బి.ఎచ్.ఎం 4
కామన్వెల్ పార్టీ సీ.డబ్ల్యు.పి 3
అఖిల్ భారతీయ రామ్ రాజ్య పరిషత్ ఆర్.ఆర్.పి 3
భారతీయ జన సంఘం బి.జె.ఎస్. 3
విప్లవ సోషలిస్ట్ పార్టీ ఆర్.ఎస్.పి 3
జార్ఖండ్ పార్టీ జె.కె.పీ 3
షెడ్యూల్డ్ కులాల సమాఖ్య ఎస్.సీ.ఎఫ్ 2
లోక్ సేవక్ సంఘ్ ఎల్.ఎస్.ఎస్ 2
రైతులు, కార్మికుల పార్టీ ఆఫ్ ఇండియా పీ.డబ్ల్యూ.పీ.ఐ 2
ఫార్వర్డ్ బ్లాక్ (మార్క్సిస్ట్) ఎఫ్.బీ.(ఎం) 1
కృషికార్ లోక్ పార్టీ కె.ఎల్.పి 1
చోటా నాగపూర్ సంతాల్ పరగణాల జనతా పార్టీ సీ.ఎన్.ఎస్.పీ.జె.పి 1
మద్రాస్ స్టేట్ ముస్లిం లీగ్ పార్టీ ఎం.ఎస్.ఎం.ఎల్.పి 1
ట్రావెన్‌కోర్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ టీ.టీఎన్.సి 1
స్వతంత్రులు 37
నామినేటెడ్ ఆంగ్లో-ఇండియన్స్ 2
మొత్తం 489

1956 సెప్టెంబరు 4న తీసిన మొదటి లోకసభ సభ్యుల గ్రూప్ చిత్రం

మొడటి లోక్‌సభ సభ్యులు, 1956 సెప్టెంబరు 4

Madras State[మార్చు]

Constituency Reserved Member Party
Pathapatnam None V. V. Giri Indian National Congress
Srikakulam Boddepalli Rajagopala Rao Independent
Parvathipuram N Rama Seshiah
Vizianagaram Kandala Subramaniam Socialist Party (India)
Vishakhapatnam Lanka Sundaram Independent
Gam Malludora
Kakinada Chelikani Venkat Rama Rao Communist Party of India
Rajahmundry Kaneti Mohana Rao
Nalla Reddi Naidu Socialist Party (India)
Eluru Kondru Subba Rao Communist Party of India
B S Murty Kisan Mazdoor Praja Party
Masulipatnam Sanka Butehikottaiah Communist Party of India
Gudivada K Gopala Rao
Vijayavada Harindranath Chatopadhyaya Independent
Tenali Kotha Raghuramiah Indian National Congress
Guntur S V Laxmi Narsimhan Independent
Narasaraopet Chapalamadugu Ramiah Chowdhary
Ongole M Nanadass
P Venkataraghaviah
Nellore Bezwada Ramchandra Reddy
Nandyal Seshgiri Rao
Kurnool H Sitaram Reddy Indian National Congress
Bellary T Subhramanayam
Anantapur Paidi Lakshmayya
Penukonda K S Raghavachari Kisan Mazdoor Praja Party
Cuddapah Eswara Reddy Yellura Communist Party of India
Chittoor T N Vishwanatha Reddi Indian National Congress
M V Gangadhara Siva
Tirupati M Ananthasayanam Ayyanagar
Madras T.T Krishnamachari
Tiruvallur Margatham Chandrasekar
P Nathesan
Chingleput O V Alagesan
Kanchipuram A Krishnaswami Commonweal League
Vellore Ramachandra
Muthukrisnan Indian National Congress
Wandiwah Munisami Commonweal League
Krishnagiri C R Narasimhan Indian National Congress
Dharampuri M Satyanathan Independent
Salem S V Ramaswamy Indian National Congress
Erode Periasami Gounder
Balakrishnan
Tiruchengode S K Baby/Kandaswami Independent
Tiruppur T S Avinashilingam Chettiar Indian National Congress
Pollachi Damodaran
Coimbatore T A Ramalinga Chettiar
Pudukkottai K M Vallatharsu Kisan Mazdoor Praja Party
Perambalur V. Boorarangaswami Pendyachhi Tamil Nadu Toiler's Party
Tiruchirapalli E Mathuran Independent
Tanjore R Venkataraman Indian National Congress
Kumbakonam C Ramaswamy Mudaliar
Mayuram K Ananda Nambiar Communist Party of India
V Veerawamy Independent
Cuddalore L Elayaperumal Indian National Congress
N.D.Govindaswamy Kachirayar Tamil Nadu Toilers' Party
Tindivanam A Jayaraman
V Muniswami
Tirunelvali Thanu Pillai Indian National Congress
Srivaikuntam A V Thomas
Sankaranainarkoil M Sankarapandian
Aruppukottai U Muthuramalinga Thevar FBL(MG)
Ramananthapuram V Nagappa Chettiar Indian National Congress
Srivilliputtur K Kamraj Nadar
Madurai P M Kakkan
S Balasubramaniam
Periyakulam Saktivadivel Gounder
Dindigul Ammu Swaminathan
South Kanara (North) U Srinivas Mallyya
South Kanara (South) B Shiva Roy
Cannanore A K Gopalan Communist Party of India
Tellicherry N Damodaran Kisan Mazdoor Praja Party
Kozhikode Achuthan Damodaran Menon
Malappuram B. Pocker Muslim League
Ponnani Kellapan Koyhapali Kisan Mazdoor Praja Party
Vella Eacharan Iyyani Indian National Congress

Hyderabad State[మార్చు]

Constituency Reserved Member Party
Hyderabad City None Ahmed Mohiuddin Indian National Congress
IbrahimPatam Sadat Ali Khan
Mahboobnagar Janardhan Reddy
P Ramaswamy
Kusatgi Shiv Murthy Swami Independent
Gulbarga Swami Ramanand Tirth Indian National Congress
Yadgir Krishnacharya Joshi
Bidar Shaukatullah Shah Ansari
Vikarabad Ebenezeer S. A.
Osmanabad Raghvendra Srinivas Rao
Bhir Ramchander Govind Paranjpe People's Democratic Front
Aurangabad Sureshchandra Shivprasad Arya Indian National Congress
Ambad Hanmanth Rao Ganeshrao
Parbhani Narayanrao Waghmare Peasants and Worker's Party
Nanded Deo Ram Namdev Rao Indian National Congress
Shanmer Rao Srinivas Rao
Adilabad C. Madhav Reddy Socialist Party
Nizamabad Harish Chandra Heda Indian National Congress
Medak Jayasoorya People's Democratic Front
Karimnagar M. R. Krishnan All India Scheduled Caste's Federation
Badam Yella Reddy People's Democratic Front
Warangal Pendyal Raghava Rao
Khammam T. B. Vittala Rao
Nalgonda Ravi Narayan Reddy
Sukam Atchalu

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Constitution of India" (PDF). Ministry of Law and Justice (India). Archived from the original (PDF) on 21 June 2014. Retrieved 25 August 2016.
  2. "Lok Sabha Officers". Lok Sabha website. Archived from the original on 7 December 2013. Retrieved 25 August 2016.
  3. "First Lok Sabha office holders". Parliament of India - Lok Sabha. Retrieved 5 Oct 2018.
  4. "Leader of the Opposition". Ministry of Parliamentary Affairs. Archived from the original on 16 January 2010. Retrieved 25 August 2016.
  5. "Statistical Report On General Elections, 1951 To The First Lok Sabha" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 4 April 2014. Retrieved 12 January 2010.
  6. "Members of the first Lok Sabha". Parliament of India. Archived from the original on 30 November 2013. Retrieved 12 January 2010.

వెలుపలి లంకెలు[మార్చు]