12ఎ రైల్వే కాలనీ
స్వరూపం
| 12ఎ రైల్వే కాలనీ | |
|---|---|
| దర్శకత్వం | నాని కాసరగడ్డ |
| స్క్రీన్ ప్లే | డాక్టర్ అనిల్‌విశ్వనాథ్ |
| కథ | డాక్టర్ అనిల్‌విశ్వనాథ్ |
| మాటలు | డాక్టర్ అనిల్‌విశ్వనాథ్ |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | కుశేందర్ రమేష్ రెడ్డి |
| కూర్పు | నాని కాసరగడ్డ |
| సంగీతం | భీమ్స్ సిసిరోలియో[1] |
| ప్రొడక్షన్ డిజైన్ | చిన్నా |
నిర్మాణ సంస్థ | శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ |
విడుదల తేదీ | 21 నవంబర్ 2025 |
| దేశం | భారతదేశం |
12ఎ రైల్వే కాలనీ 2025లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై 'పొలిమేర' ఫేమ్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు నాని కాసరగడ్డ దర్శకత్వం వహించాడు. అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, జీవన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 17న,[2][3] ట్రైలర్‌ను నవంబర్ 11న విడుదల చేసి,[4] నవంబర్ 21న విడుదల చేశారు.[5]
నటీనటులు
[మార్చు]- అల్లరి నరేష్[6][7]
- కామాక్షి భాస్కర్ల[8][9]
- సాయి కుమార్
- జీవన్ కుమార్
- అనీష్ కురువిల్లా
- వైవా హర్ష
- గెటప్ శ్రీను
- సద్దాం
- గగన్ విహారి
- మధుమణి
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని మరియు నేపథ్య సంగీతాన్ని అందించారు.[10]
| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "గింగిర గిర" | తరుణ్ సైదులు | భీమ్స్ సిసిరోలియో | 4:19 |
| 2. | "గుండె గుడిలో" | దేవ్ పవార్ | కపిల్ కపిలన్ | 4:57 |
| 3. | "కన్నొదిలి కలనొదిలి" | దేవ్ పవార్ | హేషమ్ అబ్దుల్ వహాబ్ | 5:06 |
| మొత్తం నిడివి: | 14:22 | |||
మూలాలు
[మార్చు]- ↑ "పాటకు జవాబుదారీ సంగీత దర్శకుడే". Eenadu. 20 November 2025. Archived from the original on 26 November 2025. Retrieved 26 November 2025.
- ↑ "భయపెడుతున్న నరేశ్ కొత్త సినిమా టీజర్- టైటిల్ ఏంటంటే?". ETV Bharat News. 17 March 2025. Retrieved 12 November 2025.
- ↑ "అల్లరి నరేశ్ థ్రిల్లర్.. '12ఎ రైల్వే కాలనీ' ట్రైలర్ రిలీజ్". Eenadu. 11 November 2025. Retrieved 12 November 2025.
- ↑ "రైల్వే కాలనీ డేట్ ఫిక్స్". Sakshi. 28 October 2025. Retrieved 12 November 2025.
- ↑ "Allari Naresh: 12A Railway Colony is my first full-fledged thriller" (in ఇంగ్లీష్). Cinema Express. 12 November 2025. Retrieved 12 November 2025.
- ↑ "అల్లరోడు ఈసారి గట్టిగానే భయపెట్టేలా ఉన్నాడే ." Chitrajyothy. 11 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
- ↑ "పొలిమేర బ్యూటీ కామాక్షి భాస్కర్ల చాలా బిజీ.. ఎన్ని సినిమాల్లో నటిస్తుందో తెలుసా..?". NT News. 30 March 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
- ↑ "హీరోయిన్లు ఎందుకు చేయకూడదు?". Eenadu. 16 November 2025. Archived from the original on 16 November 2025. Retrieved 16 November 2025.
- ↑ "'Gunde Gudilo' from 12A Railway Colony is a heartbreak song with a twist". Cinema Express (in ఇంగ్లీష్). 2025-11-16. Retrieved 2025-11-24.