13వ సైమా పురస్కారాలు
స్వరూపం
| 13వ దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాలు | |
|---|---|
అవార్డుల వేడుకలో ఓ దృశ్యం | |
| Awarded for | దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభకు గుర్తింపు |
| Date | 5–6 సెప్టెంబర్ 2025 |
| Site | దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ |
| Hosted by | సుడిగాలి సుధీర్, రూప కొడువాయూర్ (తెలుగు) |
| Organized by | విబ్రి మీడియా గ్రూప్ |
| Highlights | |
| ఉత్తమ చలనచిత్రం | తెలుగు – కల్కి 2898 ఏ.డీ తమిళం – అమరన్ మలయాళం – మంజుమ్మల్ బాయ్స్ కన్నడ – కృష్ణం ప్రణయ సఖి |
| ఎక్కువ పురస్కారాలు | అమరన్ (7) |
| ఎక్కువ నామినేషన్లు | అమరన్ (13) |
13వ దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుక 2025 సెప్టెంబర్ 5 -6 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగింది.[1] ఈ వేడుకలో 2024లో విడుదలైన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాలలోని ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులను గౌరవించారు.
మొదటి రోజు (సెప్టెంబర్ 5) తెలుగు, కన్నడ విభాగాలకు, రెండో రోజు (సెప్టెంబర్ 6) తమిళ, మలయాళ విభాగాలకు అవార్డులను ప్రధానం చేశారు.
| విభాగం | విజేత | సినిమా |
|---|---|---|
| ఉత్తమ చిత్రం | వైజయంతీ మూవీస్ | కల్కి 2898 ఏ.డీ |
| ఉత్తమ దర్శకుడు | సుకుమార్ | పుష్ప 2: ది రూల్ |
| ఉత్తమ నటుడు | అల్లు అర్జున్ | పుష్ప 2: ది రూల్ |
| ఉత్తమ నటి | రష్మికా మందన్న | పుష్ప 2: ది రూల్ |
| ఉత్తమ సహాయ నటుడు | అమితాబ్ బచ్చన్ | 'కల్కి 2898 ఏ.డీ |
| ఉత్తమ సహాయ నటి | అన్న బెన్ | 'కల్కి 2898 ఏ.డీ |
| ఉత్తమ ప్రతినాయకుడు | కమల్ హాసన్ | కల్కి 2898 ఏ.డీ |
| ఉత్తమ హాస్యనటుడు | సత్య | మత్తు వదలరా 2 |
| ఉత్తమ సంగీత దర్శకుడు | దేవి శ్రీ ప్రసాద్ | పుష్ప 2: ది రూల్ |
| ఉత్తమ గీత రచయిత | రామజోగయ్య శాస్త్రి | "చుట్టమల్లే" (దేవర) |
| ఉత్తమ తొలి పరిచయ నటుడు | సందీప్ సరోజ్ | కమిటీ కుర్రోళ్లు |
| ఉత్తమ తొలి పరిచయ నటి | భాగ్యశ్రీ బోర్సే | మిస్టర్ బచ్చన్ |
విమర్శకుల ఎంపిక
[మార్చు]- ఉత్తమ నటుడు (తెలుగు): తేజ సజ్జా (హను మాన్)
- ఉత్తమ నటి (తెలుగు): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)
- ఉత్తమ దర్శకుడు (తెలుగు): ప్రశాంత్ వర్మ (హను మాన్)
ప్రత్యేక పురస్కారాలు
[మార్చు]- లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: శివకుమార్ (తమిళ నటుడు)
- దక్షిణ భారత సినిమాలో 25 ఏళ్లు: త్రిష కృష్ణన్
- తెలుగు సినిమాలో 50 ఏళ్లు: సి. అశ్వనీదత్
- యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా: శివకార్తికేయన్
గణాంకాలు
[మార్చు]| అవార్డులు | సినిమా | భాష |
|---|---|---|
| 7 | అమరన్ | తమిళం |
| 5 | పుష్ప 2: ది రూల్ | తెలుగు |
| 4 | కల్కి 2898 ఏ.డీ | తెలుగు |
మూలాలు
[మార్చు]- ↑ "SIIMA 2025 returns to Dubai". Khaleej Times. Retrieved 2025-09-06.[permanent dead link]
- ↑ "సైమా అవార్డ్స్-2025 విజేతలు వీరే.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ | SIIMA Awards 2025 Tollywood Full Winners List And Details | Sakshi". www.sakshi.com. Retrieved 2026-01-06.