14వ లోక్‌సభ సభ్యులు

వికీపీడియా నుండి
(14వ లోకసభ సభ్యులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ నుండి 14వ లోకసభకు ఎన్నికైన వారు.

కె.చంద్రశేఖరరావు
మధుసుధన్ రెడ్డి
పురంధరేశ్వరి
కావూరి సాంబశివరావు
అసదుద్దీన్ ఒవైసీ
పళ్ళంరాజు
ఎస్.పి.వై.రెడ్డి
హరిరామ జోగయ్య
సంఖ్య నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు పార్టీ
1 కల్వకుంట్ల చంద్రశేఖరరావు TRS
2 బోయినపల్లి వినోద్ కుమార్ TRS
3 Adilabad అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
4 Adilabad టి.మధుసూదన్ రెడ్డి TRS
5 Amalapuram -SC జి.వి.హర్షకుమార్ భారత జాతీయ కాంగ్రెస్
6 Anakapalli పప్పల చలపతిరావు తె.దే.పా
7 Anantapur అనంత వెంకటరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
8 Bapatla దగ్గుబాటి పురంధరేశ్వరి భారత జాతీయ కాంగ్రెస్
9 Bhadrachalam -ST మెడియం బాబూరావు CPI (M)
10 Bobbili కె.పి.నాయిడు తె.దే.పా
11 Bobbili బొత్స ఝాన్సీ లక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్
12 Chittoor డి.కె.ఆదికేశవులు తె.దే.పా
13 Cuddapah వై.యస్.వివేకానంద రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
14 Eluru కావూరి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెస్
15 Guntur రాయపాటి సాంబశివరావు భారత జాతీయ కాంగ్రెస్
16 Hindupur జి.నిజాముద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
17 Hyderabad అసదుద్దీన్ ఒవైసీ AIMIM
18 కాకినాడ మంగపతి పల్లంరాజు భారత జాతీయ కాంగ్రెస్
19 Khammam రేణుకా చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
20 Kurnool కోట్ల జయసూర్యప్రకాశ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
21 Machilipatnam బాడిగ రామకృష్ణ భారత జాతీయ కాంగ్రెస్
22 Mahabubnagar దేవరకొండ విఠల్ రావు భారత జాతీయ కాంగ్రెస్
23 Medak అలె నరేంద్ర TRS
24 Miryalguda సూదిని జైపాల్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
25 Nagarkurnool -SC మండా జగన్నాథ్ తె.దే.పా
26 Nalgonda సురవరం సుధాకర్ రెడ్డి CPI
27 Nandyal ఎస్.పి.వై.రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
28 Narasapur చేగొండి వెంకట హరిరామ జోగయ్య భారత జాతీయ కాంగ్రెస్
29 Narasaraopet మేకపాటి రాజమోహన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
30 Nellore -SC పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెస్
31 Nizamabad మధు యాస్కీ గౌడ్ భారత జాతీయ కాంగ్రెస్
32 Ongole మాగుంట శ్రీనివాసులు రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
33 Parvathipuram -ST వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ భారత జాతీయ కాంగ్రెస్
34 Peddapalle -SC జి. వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్
35 Rajahmundry ఉండవల్లి అరుణ్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
36 Rajampet అన్నయ్యగారి సాయిప్రతాప్ భారత జాతీయ కాంగ్రెస్
37 సికింద్రాబాద్ ఎం. అంజన్ కుమార్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
38 Siddipet -SC సర్వే సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
39 Srikakulam కింజరాపు యర్రంనాయిడు తె.దే.పా
40 Tenali వల్లభనేని బాలశౌరి భారత జాతీయ కాంగ్రెస్
41 Tirupati -SC చింతా మోహన్ భారత జాతీయ కాంగ్రెస్
42 Vijayawada లగడపాటి రాజగోపాల్ భారత జాతీయ కాంగ్రెస్
43 Visakhapatnam నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
44 Warangal ధరావత్ రవీందర్ నాయక్ TRS
45 Warangal ఎర్రబెల్లి దయాకర్ రావు తె.దే.పా

మూలాలు[మార్చు]