14 డేస్ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో
స్వరూపం
| 14 డేస్ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో | |
|---|---|
| దర్శకత్వం | శ్రీహర్ష మన్నే |
| రచన | శ్రీహర్ష మన్నే |
| నిర్మాత | సత్య కోమల్ న్ |
| తారాగణం | అంకిత్ కొయ్య, శ్రియ కొంతం, వెన్నెల కిషోర్, ఇంద్రజ |
| ఛాయాగ్రహణం | కే సోమా శేఖర్ |
| కూర్పు | ప్రదీప్ ర్ మొరం |
| సంగీతం | మార్క్ కే రాబిన్ |
నిర్మాణ సంస్థ | సత్య ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 7 మార్చి 2025 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
14 డేస్ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో[1] ఒక తెలుగు రొమాంటిక్ కామెడీ[2] సిరీస్, 2025 మార్చి 7న విడుదల కానుంది .[3] సత్య ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సత్య కొమల్ న్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం మార్క్ కె రాబిన్ సమకూర్చారు. శ్రీహర్ష మన్నే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, వెన్నెల కిషోర్, ఇంద్రజ , శ్రియ కొంతం ముఖ్య పాత్రలు పోషించారు.
నటీనటులు
[మార్చు]- అంకిత్ కొయ్య[4]
- శ్రియా కొంతం[5]
- వెన్నెల కిషోర్
- ఇంద్రజ
- లక్ష్మి సుజాత
- అశోక్ చంద్ర
- ప్రశాంత్ శర్మ
- నేహా కృష్ణ
- సాయి సతీష్
- వి సాయి వినీత
- రోనీ రాజ్
- చెరుకూరి మోనిక్ రాజా
- పి. శ్రీ యజ్ఞ
- గంగు కిరణ్ కుమార్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, దర్శకత్వం: శ్రీహర్ష మన్నే
- సంగీతం: మార్క్ కె రాబిన్
- పాటలు: రెహమాన్
- గానం: కార్తీక్
- ఛాయా గ్రహణం: కె.సోమశేఖర్
- కూర్పు: ప్రదీప్ ర్ మొరం
- నిర్మాత: సత్య కోమల్ న్
- నిర్మాణ సంస్థ:సత్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్
- విడుదల:07:03:2025.
పాటలు
[మార్చు]ఈ చిత్రంలో పాటలు రాసింది రెహమాన్
| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "లవ్ సాంగ్" | కార్తీక్ | 4:22 |
| మొత్తం నిడివి: | 4:22 | ||
మూలాలు
[మార్చు]- ↑ "'14 Days Girlfriend Intlo' promises non-stop laughter, says hero Ankith". Telangana Today (in ఇంగ్లీష్). 2024-12-10. Retrieved 2025-02-22.
- ↑ "14 Days Girlfriends Intlo Teaser Promises A Hilarious Entertainer with a Unique Plot vn | 14 Days Girlfriends Intlo: 14 డేస్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంట్లో టీజర్ విడుదల.. ఆధ్యంతం నవ్వుకునేలా..! News in Telugu". zeenews.india.com. Retrieved 2025-02-22.
- ↑ "14 Days Girlfriend Intlo Movie: A Gen Z Entertainer That Promises Laughter and Life Lessons". www.business-standard.com (in ఇంగ్లీష్). Retrieved 2025-02-22.
- ↑ Harsh, B. H. (2024-11-09). "Motion poster of 14 Days Girlfriend Intlo unveiled". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-02-22.
- ↑ "హీరోయిన్ గా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ.. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే?". NTV Telugu. 1 March 2025. Archived from the original on 3 March 2025. Retrieved 3 March 2025.