16 డేస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
16 డేస్
(2009 తెలుగు సినిమా)
తారాగణం చార్మీ కౌర్
అరవింద్
రాంజగన్
కోట శ్రీనివాసరావు
మనోరమ
జయప్రకాష్ రెడ్డి
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
విడుదల తేదీ 20 ఫిబ్రవరి 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

{{}}

16 డేస్ 2009 ఫిబ్రవరి 20న విడుదలైన తెలుగు సినిమా. కాస్మోస్ ఎంటర్‌టైన్ మెంట్స్, ఫూచర్ ఫిల్మ్స్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై డి.వై.చౌదరి, పి.మహేష్ బాబులు నిర్మించిన ఈ సినిమాకు ప్రభు సోలోమాన్ దర్శకత్వం వహించాడు. చార్మి, అరవింద్, మనోరమ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ధరణ్ సంగీతాన్నందించాడు[1].

చార్మీ కౌర్

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • స్టిల్స్: మురుగన్
 • పాటలు: భాస్కరభట్ల
 • మాటలు :నివాస్
 • ఫైట్స్: అనల్ అరసు
 • ఆర్ట్ డైరక్టర్: వరబాలన్
 • ఎడిటర్: జె.ఎన్.హర్ష
 • సినిమాటోగ్రఫీ: సుకుమార్
 • సంగీతం: ధరణ్
 • సహనిర్మాత: డి.నాగేశ్వరరావు
 • నిర్మాతలు: డి.వై.చౌదరి, పి.మహేష్ బాబు

మూలాలు[మార్చు]

 1. "16 Days (2009)". Indiancine.ma. Retrieved 2021-06-18.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=16_డేస్&oldid=3287884" నుండి వెలికితీశారు